Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.
Car Plunges Into Canal 7 Life Ends: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద జరిగింది.
Harish Rao Fire On Revanth Goondas Attack On Vakiti Sunitha Laxma Reddy Residence: ఎమ్మెల్యేల దాడిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాల రాజ్యం నడుస్తోందని.. త్వరలోనే తెలంగాణ బిహార్, రాయలసీమగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Minister Surekha Abused BRS Party MLA Sunitha Laxma Reddy: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యహరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా వేధిస్తోంది. తాజాగా మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మంత్రి కొండా సురేఖ అమానుషంగా వ్యవహరించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. మంత్రి సురేఖ తీరుపై విమర్శలు వచ్చాయి.
Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్ సాయి వర్దన్ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది.
బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడిని ( Boy trapped in borewell ) సురక్షితంగా వెలికి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao ) తెలిపారు. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు (Rescue operations ) చేపడుతున్నామని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. హైదరాబాద్ నుండి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల బృందాలను ఘటన స్థలానికి పిలిపించామని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిన ఘటన ( Three-year-old boy fell into borewell ) మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడినట్టుగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న స్థానిక అధికార యంత్రాంగం ఆ బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ( Rescue operations ) ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.