English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mokshagna Debut Movie

Mokshagna Debut Movie

Nandamuri Mokshagna Debut Movie: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని ఆపుతుంది ఎవరో తెలుసా..!
Nandamuri Mokshagna Jan 23, 2026, 01:12 PM IST
Nandamuri Mokshagna Debut Movie: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని ఆపుతుంది ఎవరో తెలుసా..!
Nandamuri Mokshagna Debut Movie: బాలకృష్ణ వరుస పెట్టి విజయాలు అందుకుంటున్న కానీ.. ఒక వార్త మాత్రం నందమూరి అభిమానులను తెగ నిరాశకు గురిచేస్తుంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. నటుడిగా ఎప్పుడు తెరపైకి వస్తాడు అనే ఆసక్తి అందరిలో ఉంది. మొదట్లో ఈ విషయం గురించి వినగానే అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఉత్సాహం కాస్త నిరాశగా మారుతోంది.
Balakrishna: సంచలనం సృష్టించబోతున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
Mokshagna Debut Movie Oct 13, 2024, 07:00 AM IST
Balakrishna: సంచలనం సృష్టించబోతున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
Mokshagna Debut: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ హవా కొనసాగుతోంది. సీనియర్ హీరోస్ లో వరుస వికలాలు అందుకుంటున్నారు అంటే.. అది బాలకృష్ణకే సాధ్యం. తాజాగా బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ అని కూడా సినిమాల్లోకి దించుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమాకే సమస్య.. సందిగ్ధంలో పాన్ ఇండియా డైరెక్టర్..!
Mokshagna debut movie herione Sep 17, 2024, 12:41 PM IST
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమాకే సమస్య.. సందిగ్ధంలో పాన్ ఇండియా డైరెక్టర్..!
Mokshagna Debut Movie Update: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇప్పుడు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. హీరోయిన్ ని ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం లో డైరెక్టర్ పడినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపైన ఎంతో చర్చ సాగుతోందంట.. మరిన్ని వివరాలు మీకోసం
Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించనున్నారా..?
nandamuri mokshagna debut movie Sep 7, 2024, 09:24 AM IST
Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించనున్నారా..?
Mokshagna Debut Movie : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న.. రోజు సెప్టెంబర్ 6న వచ్చింది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ…మొదటి సినిమా పోస్టర్ విడుదలై.. అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని మించుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…
HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..
Mokshagna Debut Movie Sep 6, 2024, 10:23 AM IST
HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..
Mokshagna Debut: నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు ఈ రోజు.  ఆయన తన మొదటి సినిమాతో ఈరోజు గ్రాండ్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లాంచ్ కాబోతున్నారు.  ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు 
Mokshagna: స్టార్ హీరోయిన్ చెల్లెలితో బాలకృష్ణ కొడుకు రొమాన్స్..!
Balakrishna Aug 5, 2024, 01:10 PM IST
Mokshagna: స్టార్ హీరోయిన్ చెల్లెలితో బాలకృష్ణ కొడుకు రొమాన్స్..!
Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సరసన ఈ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటిస్తారు అనేది.. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది.  
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ కోసం సూపర్ స్కెచ్.. బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!
Mokshagna Debut Jul 12, 2024, 04:46 PM IST
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ కోసం సూపర్ స్కెచ్.. బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!
Mokshagna Debut: నందమూరి మోక్షజ్ఞ తన తొలి సినిమా కోసం సిద్ధమవుతున్నారు, దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం..వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ.. ప్రేక్షకుల ముందుకు రావడాన్ని.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mokshagna: కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపిన బాలకృష్ణ.. ఎవరంటే!
Balakrishna Jul 5, 2024, 09:58 PM IST
Mokshagna: కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపిన బాలకృష్ణ.. ఎవరంటే!
Mokshagna Debut: నందమూరి అభిమానుల కన్న కలలు.. నిజమయ్యాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. ఇప్పుడు హీరోగా సినిమాల్లోకి రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం.. బాలయ్య ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారు.. అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. 
Balakrishna: మోక్షజ్ఞ ఈ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.. కొడుకుకి బాలకృష్ణ సలహా
Mokshagna May 29, 2024, 03:24 PM IST
Balakrishna: మోక్షజ్ఞ ఈ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.. కొడుకుకి బాలకృష్ణ సలహా
Mokshagna Debut Movie: నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఒక యువ హీరో రాబోతున్నారు. అది మరెవరో కాదు మన బాలయ్య బాబు కొడుకు మోక్షాజ్ఞ. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
Balakrishna : వచ్చే ఏడాది బాలకృష్ణ కి ఉన్న మూడు కోరికలు తీరబోతున్నాయా?
Nandamuri Balakrishna Oct 25, 2023, 07:40 AM IST
Balakrishna : వచ్చే ఏడాది బాలకృష్ణ కి ఉన్న మూడు కోరికలు తీరబోతున్నాయా?
Mokshagna : సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కి వచ్చే ఏడాది చేయడానికి కొన్ని కోరికలు ఉన్నాయట. అందులో ఒకటి తన కొడుకు మోక్షజ్ఞ ను హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని కూడా తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఒకరకంగా ఇది బాలకృష్ణ కి మాత్రమే కాకుండా నందమూరి అభిమానులకి కూడా ఉన్న కోరికే.

Trending News

  • Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి
    Municipal elections

    Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి

  • Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
    Kondagattu News
    Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
  • School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
    School holidays
    School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
  • Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
    Tirumala Mini Brahmothsavalu
    Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
  • Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
    Maoist news
    Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
  • ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
    BRS KTR
    ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
  • Ratha Saptami In Tirumala: తిరుమలలో కొండంత భక్తులు..  రథ సప్తమి వేళ టీటీడీ అధికారులకు ఏంచెప్పిందంటే..?
    tirumala
    Ratha Saptami In Tirumala: తిరుమలలో కొండంత భక్తులు.. రథ సప్తమి వేళ టీటీడీ అధికారులకు ఏంచెప్పిందంటే..?
  • Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
    Cobra News
    Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
  • Parliament Budget Session 2026: ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
    parliament winter budget session 2026
    Parliament Budget Session 2026: ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
  • Jio Airtel Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, ఓటీటీ ఫ్రీ.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి..!
    Jio Airtel Bumper Plans
    Jio Airtel Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, ఓటీటీ ఫ్రీ.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x