MAA: డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో తెలంగాణకు 'మా' సహకారం అందిస్తాం: మంచు విష్ణు

MAA: డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో తెలంగాణకు 'మా' సహకారం అందిస్తాం: మంచు విష్ణు

Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.

/telugu/entertainment/maa-president-manchu-vishnu-supports-to-telangana-against-drugs-campaign-after-meet-with-bhatti-vikramarka-rv-122650 Feb 5, 2024, 11:39 PM IST
Pavala Shyamala : కరాటే కళ్యాణిపై పావలా శ్యామల షాకింగ్ కామెంట్స్.. అసహ్యం వేసిందంటూ!

Pavala Shyamala : కరాటే కళ్యాణిపై పావలా శ్యామల షాకింగ్ కామెంట్స్.. అసహ్యం వేసిందంటూ!

Pavala Shyamala on Karate Kalyani: పావలా శ్యామల కరాటే కళ్యాణి పై షాకింగ్ కామెంట్స్ చేశారు, గతంలో తనకు సహాయం చేస్తానని ఆమె వచ్చినపుడు అసహ్యం వేసిందని అన్నారు. 

/telugu/entertainment/pawala-shyamala-strong-comments-on-karate-kalyani-over-helping-her-81729 Nov 2, 2022, 03:20 PM IST
 Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం-ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు ఆమోదం

Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం-ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు ఆమోదం

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.

/telugu/entertainment/maa-president-manchu-vishnu-approves-prakash-raj-panel-members-resignations-51132 Dec 12, 2021, 01:16 PM IST
Manchu Vishnu: 'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు

Manchu Vishnu: 'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​లోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
 

/telugu/entertainment/manchu-vishnu-announces-maa-wegc-47880 Oct 22, 2021, 08:27 PM IST
Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
 

/telugu/entertainment/manchu-manoj-befitting-reply-to-rgv-for-his-comments-on-maa-association-47682 Oct 19, 2021, 03:45 PM IST
MAA Elections 2021 Results: 'అసోసియేషన్ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నా'..: నాగబాబు

MAA Elections 2021 Results: 'అసోసియేషన్ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నా'..: నాగబాబు

Nagababu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ‘'మా'’ ప్రాథమిక సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే..
 

/telugu/entertainment/nagababu-sensational-comments-on-maa-association-47340 Oct 12, 2021, 01:26 PM IST
Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి

Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 'మా' ఎన్నికల గురించి ముఖ్య ప్రకటన వెలువడింది. అక్టోబర్ 10 న ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు తెలిపారు. 

/telugu/entertainment/new-update-on-maa-election-results-going-to-announce-on-tomorrow-night-october-10-47217 Oct 9, 2021, 02:02 PM IST
MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు

MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు

మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్‌ చేసిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.. ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన తీరు మీరే ఒకసారి వినండి. 
 

/telugu/entertainment/audio-of-actor-prudhviraj-goes-viral-in-internet-about-maa-elections-47148 Oct 7, 2021, 05:44 PM IST
MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు

MAA Elections 2021: 'మా' సమరంలో మెగా బ్రదర్.. ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు

రసవత్తరంగా సాగుతున్న 'మా' ఎన్నికల్లోకి మెగా బ్రదర్ ఎంట్రీ ఇచ్చారు. ఓటుకు రూ. 10 వేలు ఇస్తూ 'మా' ప్రతిష్టను దిగజార్చుతున్నారని, ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. 
 

/telugu/entertainment/nagababu-shocking-comments-on-maa-elections-and-manchu-vishnu-panal-47121 Oct 6, 2021, 07:10 PM IST
MAA Elections 2021: మా ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి కారణమేంటి

MAA Elections 2021: మా ఎన్నికలపై జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి కారణమేంటి

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రెండు ప్యానెల్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

/telugu/entertainment/jeevitha-rajasekhar-sensational-comments-about-junior-ntr-on-maa-elections-47058 Oct 5, 2021, 02:57 PM IST
MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం

MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం

రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతున్న 'మా' ఎలక్షన్స్ పై ఏపీ సర్కాకు కీలక ప్రకటన చేసింది. 'మా' ఎన్నిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేసారు మంత్రి పేర్నినాని.

/telugu/ap/ys-jagan-government-gives-statement-on-maa-elections-perninani-47026 Oct 4, 2021, 05:30 PM IST
MAA elections 2021: 'మా' ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ...నామినేషన్‌ వేసిన ప్రకాశ్‌ రాజ్‌ అండ్‌ టీం

MAA elections 2021: 'మా' ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ...నామినేషన్‌ వేసిన ప్రకాశ్‌ రాజ్‌ అండ్‌ టీం

MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్, తదితర సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు.

/telugu/entertainment/prakash-raj-made-his-nomination-in-maa-elections-2021-46752 Sep 27, 2021, 02:22 PM IST
MAA association elections 2021: మా అసోసియేషన్ ఎన్నికలు నోటిఫికేషన్.. ఎన్నికలు, ఫలితాలు తేదీ వివరాలు

MAA association elections 2021: మా అసోసియేషన్ ఎన్నికలు నోటిఫికేషన్.. ఎన్నికలు, ఫలితాలు తేదీ వివరాలు

MAA association elections important dates: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ 2021 ఎన్నికల షెడ్యూల్ వివరాలు: ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరణ చేపట్టి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు.

/telugu/entertainment/maa-association-elections-2021-movie-artists-association-elections-notification-released-46499 Sep 18, 2021, 06:32 PM IST
MAA Elections 2021: మా ఎన్నికల్లో వర్గపోరు, బండ్ల గణేశ్ వర్సెస్ జీవితా రాజశేఖర్

MAA Elections 2021: మా ఎన్నికల్లో వర్గపోరు, బండ్ల గణేశ్ వర్సెస్ జీవితా రాజశేఖర్

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.
 

/telugu/entertainment/maa-elections-2021-bandla-ganesh-versus-jeevitha-rajasekhar-comments-going-viral-45990 Sep 5, 2021, 04:54 PM IST
నేను రాజీనామా చేస్తా: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

నేను రాజీనామా చేస్తా: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

నేను రాజీనామా చేస్తా: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

/telugu/flash-news/thirty-years-industry-prudhvi-raj-sensational-comments-on-maa-association-17052 Oct 20, 2019, 08:12 PM IST
నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

దక్షిణాదిన తెలుగు, మళయాళం, కన్నడ భాషా చిత్రాలతో బిజీగా వున్న ప్రియమణి తాజాగా ఓ తెలుగు సినీ నిర్మాతపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వార్తల్లోకెక్కింది.

/telugu/entertainment/priyamanis-complaint-against-angulikas-film-producer-5576 Mar 15, 2018, 04:37 PM IST
మా అసోసియేషన్‌లో చిరు, మహేష్‌బాబుకి అరుదైన గౌరవం

మా అసోసియేషన్‌లో చిరు, మహేష్‌బాబుకి అరుదైన గౌరవం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అరుదైన గౌరవం దక్కనుంది

/telugu/entertainment/chiranjeevi-mahesh-babu-to-get-special-honor-at-maa-maa-president-shivaji-raja-4417 Feb 13, 2018, 03:15 PM IST