Movie Artist Association Police Complaint: ట్రోల్స్, మీమ్స్‌ను మూవీ ఆర్టిస్ట్స్ సంఘం తీవ్రంగా పరిగణించింది. ట్రోలర్స్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మా సంఘం ఫిర్యాదు చేసింది.
Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.
Pavala Shyamala on Karate Kalyani: పావలా శ్యామల కరాటే కళ్యాణి పై షాకింగ్ కామెంట్స్ చేశారు, గతంలో తనకు సహాయం చేస్తానని ఆమె వచ్చినపుడు అసహ్యం వేసిందని అన్నారు.
Manchu Vishnu Strong Warning to MAA Members: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం అంటూ ఆయన కామెంట్ చేశారు.
Manchu Vishnu Proposals to producers behalf on MAA: ఇకపై తెలుగు సినిమాలలో తీసుకునే నటీనటులు మా సభ్యులు అయి ఉండేలా చూసుకోవాలని ‘మా’ నిర్మాతలను కోరింది. ఈ మేరకు విష్ణు నిర్మాతలను కలవడం కూడా ప్రారంభించారు.
Manch Vishnu on Movie Ticket Prices issue: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంతో ఆదరిస్తునాయన్న మంచు విష్ణు.. సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు.
Medical benefits for MAA members : ప్రతి మూడు నెలలకొకసారి ఫ్రీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యబీమా క్లెయిమ్ కంటే ఎక్కువ ఖర్చు అయితే.. ఆ బిల్లులోనూ రాయితీ ఇవ్వన్నట్లు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో ‘మా’ సభ్యుల కోసం ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా ఆ ఎన్నికలు రేపిన వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఫలితాలపై ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Prakash Raj to withdraw his resignation from MAA: మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మరునాడే అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
MAA Election Polling: ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్యానెల్ సభ్యుల విమర్శలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Rigging in MAA Elections: టాలీవుడ్లో మా ఎన్నికల హోరు నడుస్తోంది. ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో టెన్షన్ నెలకొంది. కాస్సేపు నిలిచిన పోలింగ్, రిగ్గింగ్ ఆరోపణల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
MAA Elections Polling: ప్రతిష్టాత్మక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి ఎన్నికల్ని ఎన్నడూ చూడలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
MAA Elections 2021: ‘'మా'’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఈ’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.
MAA Elections: ‘మా’ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు ప్రముఖ హీరో బాలకృష్ణ. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
MAA Elections: మా ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మరో సరికొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్.. ఆ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
MAA Elections 2021:మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.
'మా' లో నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ హేమ చేసిన వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ ఖండించారు. హేమ వ్యాఖ్యలు అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.