No Entry for Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేక వివాదాలకు కారణం అవుతుండగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ వివరాలు
kapunadu Ultimatum: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఆ వివరాలు
Akkineni Fans Warning : తాజాగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని తోక్కినేని అంటూ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ మీద అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు, ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వివరాలు
Justice For Sangeetha: తమిళ సోషల్ మీడియాలో ఒక అర్ధం పర్ధం లేని సోషల్ మీడియా ట్రెండ్ మ్,మొదలైంది, అసలు ఏమాత్రం నిజం కాకున్నా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేసి రచ్చ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.
Bollywood Actors arrested: హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Honey Rose to Act in NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అందులో హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల వ్యవధిలో కలెక్షన్స్ తేడా ఎంత ఉంది అనేది పరిశీలిద్దాం.
Waltair Veerayya Day 10 Collections: వాల్తేరు వీరయ్య సినిమా రిలీజై పదిరోజులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దాదాపుగా భారీ వసూళ్లు రాబడుతోంది. అ వివరాల మీద ఒక లుక్కేద్దాం.
Balakrishna Lion Comments: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Akkineni Thokkineni Words By Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో అక్కినేని తోక్కినేని అనే పదం వాడడంతో బాలకృష్ణ ట్రోల్ అవుతున్నారు. ఆ వివరాలు
Singer Mangli Clarity : టాలీవుడ్ సింగర్ మంగ్లీ మీద బళ్లారిలో దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అసలు ఏమి జరిగింది? తన మీద దాడి జరిగిందా? లేదా? అనే అంశం మీద క్లారిటీ ఇచ్చారు ఆమె. ఆ వివరాల్లోకి వెళితే
Ajith Fan Suicide: అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాను చూడనివ్వలేదని అజిత్ ఫ్యాన్ సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
NTR Missed Kaththi Remake: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సిన సినిమా అట, ఈ విషయాన్ని తాజాగా గోపీచంద్ మలినేని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Vintage Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Three Prabhas Movies in 6 Months: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu- Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి తరువాతి సినిమా మహేష్ బాబుతో సినిమా చేస్తున్న క్రమంలో ఆ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
Rashmika Mandanna on Defaming her: తన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, తన స్త్రీత్వాన్ని కూడా కించ పరిచే విధంగా జరుగుతున్న ట్రోలింగ్ మీద రష్మిక స్పందించింది. ఆ వివరాలు
Prabhas No.1 in 2022 : పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, సినిమాల హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ 2022లో నెంబర్ వన్ హీరోగా నిలబడ్డారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.