Waltair Veerayya has reached 2 Million Dollar Mark: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్ సాధించింది. ఆ సినిమా ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు సాధించగా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు రెండో మిలియన్ డాలర్ మార్క్ ను కూడా దాటేసింది. ఆ వివరాలు
TFPC Elections on Febraury 19th: ఎట్టకేలకు ఫిబ్రవరి 19 న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు, ఈ విషయాన్ని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ వెల్లడించారు. ఆ వివరాలు
Aishwarya Rai Bachchan Notices: ఐశ్వర్యా రాయ్ కు నాసిక్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసిన అంశం హాట్ టాపిక్ అయింది.అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Vijay Antony Injured: అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి, తర్వాత నటుడిగా మారిన విజయ్ ఆంటోనీ అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఆయన సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
Pallavi Joshi Injured : గత ఏడాది ది కాశ్మీరీ ఫైల్స్ వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నటి పల్లవి జోషి ప్రమాదం బారిన పడింది. ఆ వివరాలు
Ram Gopal Varma Update on Vyuham Movie: రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ మీద సినిమా చేస్తానని ప్రకటించగా ఇప్పుడు ఆ వ్యూహం సినిమా మీద అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju Reveals his Love Story: తన మొదటి భార్య అనిత మరణంతో ఒంటరి అయిన దిల్ రాజు ఆ మధ్య తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నారు, అయితే తాజాగా ఆయన తన ప్రేమ కధను బయట పెట్టారు. ఆ వివరాలు
Ram Gopal Varma Visits YCP MLA Dwarampudi House: కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభ్యంతరకరంగా బూతులతో తిట్టి రెచ్చిపోయిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
YCP MLA Biyyapu Watched Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా ఒక వైసీపీ ఎమ్మెల్యే థియేటర్ మొత్తం బుక్ చేసి ఫ్రీ షో చూపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
December 2022 Pan India Top 10 Heros: టాప్ టెన్ హీరోలు ఎవరు? ఎవరి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల టాప్ టెన్ హీరోల లిస్ట్ విడుదల చేస్తూ ఉండగా డిసెంబర్ నెల పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేశారు.
Mamta Mohandas Skin Disease: తాజాగా నటి మమతా మోహన్ దాస్ తాను ఒక వ్యాధితో బాధపడుతున్నారు అంటూ కీలక విషయాన్ని బయట పెట్టింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Actress Jayasudha Clarity on Her 3rd Marriage: అమెరికాకు చెందిన ఒక వ్యాపార వేత్తను జయసుధ వివాహం చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Writer Bala Murugan Passed Away: తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు
Netizen Slams Rashmi: యాంకర్ రష్మి ఎవరిని హాని పరచకుండా పండుగ చేసుకోవడం వీరికి రావడం లేదా అంటూ కోడి పందాల గురించి ఒక ట్వీట్ చేయడంతో తెలుగు నెటిజన్ మా సంప్రదాయాల మీద ఏడుపు ఏడిస్తే చెప్పుతో కొడతారు అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆమె ఎలా స్పందించిందో చూడండి.
Veera Simha Reddy and Waltair Veerayya Directors : సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వీర సింహ రెడ్డి సినిమాలు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క్రమంలో ఆ రెండు సినిమాల దర్శకులు ఎమోషనల్ అవుతూ రెండు థాంక్స్ నోట్లు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
RK Roja Slams Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్న నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా బాలకృష్ణ మీద విరుచుకుపడ్డారు. ఆ వివరాలు
Waltair Veerayya Freemake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా తెరకెక్కి సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవగా ఆ సినిమా ఊసరవెల్లి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Rajeev Kanakala Charecter Died Movies: అనేక రకాల పాత్రలు చేస్తూ వచ్చిన రాజీవ్ కనకాల ఎక్కువగా ఏ సినిమాలో కనిపించినా ఆయన పాత్ర చనిపోతుంది అనే ప్రచారం ఉంది. అలా ఆయన చనిపోయిన సినిమాల మీద ఒక లుక్కేద్దాం
Megastar Emotional on Waltair Veerayya: ల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.