Keerthy Suresh Missing : నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అవగా హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ టీజర్లో ఎక్కడా కనిపించలేదు.
Nani's Dasara Teaser Talk: నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ వివరాలు
Kailash Kher attack News: ఇటీవల కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్లో లైవ్ ప్రదర్శన ఇస్తున్న గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరిగింది, దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు
Pawan Kalyan Unstoppable Episode: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ తాజాగా అప్డేట్ ఇచ్చేసింది. ఆ వివరాలు
Pawan Kalyan Movie Opening: పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుగుండగా తాజాగా ఆ సినిమాకు సంబందించిన ఓపెనింగ్ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
Adire Abhi Emotional Post : మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ నటుడు అదిరే అభి ఒక సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Bandla Ganesh Tweets on OG Opening Day: పవన్ కళ్యాణ్ - సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది, అయితే అది జరిగిన రోజే బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Siva Nirvana Next Project: సమంత రుత్ ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియని నేపధ్యంలో శివ నిర్వాణ ఖుషీ విషయం పక్కన పెట్టి తరువాతి సినిమా మీద ద్రుష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిదని అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతో అనేక సినిమాలు చేస్తూ క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేక పోతున్నారని అంటున్నారు.
Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరోగా కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్ ఉన్నారని, ఆయన అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నారని అంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు నందమూరి అభిమానులు.
All Telugu heros Aiming 2024 Sankranthi: రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సహా అనేక మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి 2024 సీజన్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Biggest Indian Film Ever: ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అయింది, ఈ దెబ్బతో ఇక మాములుగా ఉండదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు
Megastar Chiranjeevi Movie : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకోగా ఇప్పుడు అయన మరో ప్రాజెక్టు సెట్ చేసుకునట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలా పెద్ద సినిమాలా అని ప్రేక్షకులు చూడడం లేదు, కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమా నైనా ఆదరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాల మేకర్స్ కూడా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Harish Shankar Serious: తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేయదామే కాదు తాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులను సోదరులారా భావించి ప్రతి ఎగ్జైమెంట్ ను షేర్ చేస్తున్నా కానీ ఇక మీదట అలా కాదని అంటూ కామెంట్ చేశారు.
Raviteja Fans Fires on Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ గురించి వివరిస్తూ ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరోని ఇలా చేశాడు అంటూ చిరు పేర్కొనడంతో ఇప్పుడు రవితేజ అభిమానులు ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ram Charan Comments: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్ లో ఘనంగా నిర్వహించగా ఆ వేడుకకు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, అంతేకాక నిర్మాతలను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Ajith Kumar's film with Vignesh Shivan : అజిత్ కుమార్ కెరీర్లో తెరకెక్కాల్సిన 62వ సినిమా విషయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Jr NTR Headed to Bangalore: తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ ఆయన భార్య శ్వేత కలిసి తారకరత్నను పరామర్శించేందుకు ఇప్పుడు బెంగళూరు బయలుదేరారు. ఆ వివరాలు
Chiranjeevi Happy Tears : వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగగా బీవీఎస్ రవి మాటలకు మెగాస్టార్ చిరంజీవి కంట కన్నీరు కూడా కనిపించింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.