Love Today Scene Repeated: గత ఏడాది తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో లవ్ టుడే సినిమా సీన్ రిపీట్ అయింది, దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈసారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య వసూళ్ల తేడా ఎంత ఉంది అనే అంశం మీద లుక్ వేద్దాం.
Waltair Veerayya Day 8 Collections: మెగాస్టార్ చిరంజీవి, రవితేజ మాస్ మసాలా కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య రెండో వారంలోకి ఎంట్రీ ఇవ్వగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎంత వచ్చాయి ? అనే వివరాల్లోకి వెళితే
Veera Simha Reddy Day 9 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Gopichand Malineni With Prabhas: గోపీచంద్ మలినేని వీరసింహ రెడ్డి సినిమాతో హిట్ అందుకోగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Actor Suhas Fan Boy Moment: సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ రిలీజ్ కావడంతో మహేష్ ట్వీట్ చేశారు, దానికి సుహాస్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాలు
Raghu Kunche Emotional Note:లుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణ రావు మంగళవారం నాడు కన్ను మూసిన నేపధ్యంలో ఆయన ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. ఆ వివరాలు
RRR Team to Attend NTR 30 Launch: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా లాంచ్ కు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరు కాబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు
Sukumar Roped Jagapathi Babu: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Dil Raju to Target Mythri Movie Makers: 2023 సంక్రాంతికి వారసుడు సినిమాతో బరిలోకి వచ్చి గెలవలేకపోయాను అని భావించిన దిల్ రాజు మరో సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
Akhanda Released: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 చివర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలివగా ఇప్పుడు దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ వివరాలు
Waltair Veerayya One Week Collections: గాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విడుదలయి ఇప్పటికే వారం రోజులు పూర్తిగా అవడంతో ఈ వారం రోజులు పాటు కలెక్షన్స్ మీద ఒక లుక్ వేద్దాం.
Chiranjeevi is congress man: రాజకీయానికి నేను దూరమయ్యాను కానీ రాజకీయం నాకు దూరం కాలేదంటూ గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నోట ఒక డైలాగ్ పలికించారు కానీ ఇప్పుడు అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Brahmaji Counter to Minister Roja: కొద్దిరోజుల క్రితం మంత్రి రోజా మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవగా ఈ అంశం మీద రోజాకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ రెండు సినిమాల వసూళ్ల మీద ఒక లక్కు వేద్దాం పదండి..
Veera Simha Reddy One Week Worldwide Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం ఎంత కలెక్ట్ చేయాలి అనేది పరిశీలిద్దాం. ఆ వివరాలు
PM Modi on Pathaan Controversy: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Upcoming Re Releases : ఎప్పుడో విడుదలై సూపర్ హిట్ లుగా నిలుస్తున్న సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా ఫాలో అవుతున్నారు మేకర్స్. అలా ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల లిస్టు మీద ఒక లుక్ వేద్దాం.
Veera Simha Reddy Story Change: బాలకృష్ణ హీరోగా జనవరి 12వ తేదీన వీర సింహారెడ్డి అనే సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలుసు కానీ ఆ సినిమాకు డైరెక్టర్ ముందు అనుకున్న కధ వేరట. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.