Ajiths Thunivu in Telugu States:అజిత్ తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది, అయితే తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Pushpa Russia release : పుష్ప సినిమా రష్యా రిలీజ్ ఈ నెల మొదట్లోనే అయినా అక్కడ ప్రమోషన్స్ కు వెళ్లి వచ్చింది, అయితే ఈ సినిమా భారీ నష్టాన్ని కలిగించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Mohan babu Sesnational Comments : అనునిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు, అయితే ఈసారి ఆయన పోలీసు అధికారులను టార్గెట్ చేయడంతో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Kiccha Sudeep Releases a Long Letter on Darshan: కర్ణాటకలో ఒక సినిమా ప్రమోషన్లో ఉన్న దర్శన్ మీద జరిగిన చెప్పుడాడి సంచలనంగా మారింది, తాజాగా ఆ విషయం మీద కిచ్చా సుదీప్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
2022 Top Movies on BookMyShow: ఇప్పుడు ఎక్కువగా టికెట్లను జనం బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు, తాజాగా బుక్ మై షో సంస్థ 2022కు గాను టాప్ 10 సినిమాల లిస్టును విడుదల చేసింది.
Bandla Ganesh Targetting a Journalist : ఒక ఫిలిం జర్నలిస్టును టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Vishal Clarity on Contesting in Elections: కుప్పం ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద సినీ హీరో విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పారు, తన సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
Shahrukh Khan Pathan Film: షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా మీద మంది పడుతున్న హిందూ సంఘాలు ఎలా అయినా సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంపీ స్పీకర్ సరికొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఆ వివరాలు
Upasana Konidela Surrogacy: ఉపాసన కొణిదెల తల్లికాబోతున్నట్టు ఆమె మామ, మెగాస్టార్ చిరంజీవి ప్రకటించగా ఆమె సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి చూస్తోందని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
Nikhil Siddhartha Divorce Rumors: నిఖిల్ సిద్దార్ట్ తన భార్య పల్లవి వర్మ నుంచి విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా ఇప్పుడు దానిపై ఆయన స్పందించారు. ఆ వివరాలు
Tarakaratna in Elections: నందమూరి హీరో తారకరత్న తాను కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి దిగబోతున్నట్టుగా ప్రకటించారు, తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వెళ్లిన ఆయన అక్కడ ఈ మేరకు కామెంట్స్ చేశారు.
Avatar 2 and Asuran Similarities: అవతార్ 2 సినిమా చూసిన మన తెలుగు ఆడియన్స్ అందరూ ఆ సినిమా నారప్పకు దగ్గరగా ఉందని కామెంట్లు చేస్తున్నారు, సినిమాల మధ్య అనేక సారూప్యతలు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.
Tollywood producers relay Hunger Strikes: టాలీవుడ్ నిర్మాతల విషయంలో ఉన్న అనేక లుకలుకలు బయటకు వస్తున్నాయి, తాజాగా నిర్మాతలు రిలే నిరాహార దీక్షలకు దిగబోతున్నట్టు తెలుస్తోంది.
Bandla Ganesh Satairical Tweets : విజయసాయి రెడ్డి రామోజీరావును టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ రీ ట్వీట్స్ చేస్తూ కౌంటర్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Jabardasth Vinod Ill news: జనార్దస్త్ వినోద్ పూర్తిగా బక్కచిక్కి దర్శనం ఇవ్వడం సంచనలం మారింది, అయితే దానివెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Buttabomma Poster Copied : బుట్టబొమ్మ అనే సినిమాను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు, అయితే దానికి సంబందించిన ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
White Hair Spotted in Prabhas Beard: అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 బాహుబలి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అవగా అందులో ప్రభాస్ గడ్డంలో తెల్లవెంట్రుకలు ఉన్నాయని అంటున్నారు.
Prabhas Interesting Comments on Marriage: ఎప్పటికప్పుడు తన పెళ్లి హాట్ టాపిక్ అవుతూ ఉండడంతో ప్రభాస్ తాజాగా అన్ స్టాపబుల్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Rani Related to Prabhas: తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షోలో పాల్గొన్న ప్రభాస్ గురించి గోపీచంద్ ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టారు, రాణి అనే పేరు తెర మీదకు తీసుకురావడంతో అసలు ఆమె ఎవరు అనే చర్చ మొదలైంది.
EX Mp Ramya Supports Deepika Padukone: దీపికా పదుకొనె బికినీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే, ఆ విషయం మీద నటి, రాజాకీయ నేత రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.