Dhanush Focus on Telugu Market: ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమాకి మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది, ఈ విషయం మీద అయన ఫోకస్ చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Lakshmi Parvathi Comments: టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చే అంశం మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే
K Viswanath Passed Away: 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కే విశ్వనాథ్ కన్నుమూశారు, గత కొంతకాలంగా వయోభారం రీత్యా అనారోగ్యంతో కే విశ్వనాథ్ బాధపడుతున్నారు.
Nandamuri Balakrishna Called Vijay Sai: విజయసాయి రెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించగా నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు
Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Helps Cameraman P Devaraj: సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందనే విషయం ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకురాగా వారికి చిరంజీవి ఐదు లక్షలు ఆర్ధిక సాయం చేసినట్టు తెలుస్తోంది.
Dil Raju Bagged Dasara Rights: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా హక్కులు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్ నుంచి దిల్ రాజు అదనపు రేటు పెట్టి మరీ హక్కులు కొనుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Bandla Ganesh Tweets: వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే బండ గణేష్ ఇప్పుడు ఎందుకో గానీ వేదాంత ధోరణిలో ఎవరో తనను మోసం చేశారు అన్నట్లుగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆ వివరాలు
Aha Video Deployed Special Teams: పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎపిసోడ్ ఆహాలో నేడు రిలీజ్ కాబోతున్న క్రమంలో స్పెషల్ టీములను మొహరించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Tollywood Director Sagar Died: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది, అనేక మంది దర్శకులకు గురువుగా ఉన్న ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆ వివరాలు
Shaakuntalam May Postpone again: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన శాకుంతలం సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు
Balakrishna Mahamrityunjaya Mantra: కుప్పంలో దాదాపు 45 నిమిషాల పాటు తారక రత్న గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని అంటున్నారు. ఆ వివరాలు
NTR 30 Shooting : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది, కొరటాల సినిమా షూటింగ్ అప్పటి నుంచే అంటూ ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan Multistarrer again : ఇప్పటికే హీరోగా పలు మల్టీస్టారర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాలో మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
SSMB 28 Digital Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుండగా ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇక ఆ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Priyanka Chopra Reveals Daughter's Face: ఇన్ని రోజుల పాటు తన కుమార్తె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ప్రియాంక చోప్రా ఈసారి తన కుమార్తె ముఖాన్ని రివీల్ చేసింది. ఆ వివరాలు
Keerthy Suresh Marriage : అలనాటి నటి మేనక కుమార్తె ఆయన కీర్తి సురేష్ ఇప్పుడు హీరోయిన్ గా అలరిస్తోంది, అయితే ఆమె పెళ్లి గురించి తాజాగా మేనక కీలక విషయం బయట పెట్టారు. ఆ వివరాలు
Chiranjeevi Tweet on Taraka Ratna: తారక రత్న ఆరోగ్య పరిస్థితి మీద మెగాస్టార్ చిరంజీవి స్పందించారు, తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.