Rashmika Mandanna - Vijay Devarakonda: మరో మారు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ అడ్డంగా దొరికినట్టు అయింది, వారిద్దరూ వేర్వేరుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ వివరాలు
Sheezan Khan Mental Condition Is Not Good: నటి తునీషా కేసులో పోలీసులు నిందితుడిగా భావిస్తున్న షీజాన్ ఖాన్ మానసిక స్థితి ఏమాత్రం బాలేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ghost Motion Poster: కన్నడ కరుణాడ చక్రవర్తిగా పేరుపొందిన డాక్టర్ శివరాజ్ కుమార్ తాజాగా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు, ఘోష్ పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆ వివరాలు
Naresh and Pavitra Lokesh : తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నరేష్-పవిత్ర ఇక మీదట మరిన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
Megastar Chiranjeevi Comments: తన తమ్ముడు పవన్ ను నోరారా తిట్టిన వాళ్లే పెళ్లిళ్లకు పేరంటాలకు రమ్మని బతిమాలాడతారని అలంటి వాళ్లను కలవాల్సి వస్తోంది, మాట్లాడాల్సి వస్తోందని కామెంట్ చేశారు. ఆ వివరాలు
NTR 30 Shoot Update: నూతన సంవత్సరాది సంధర్భంగా కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతున్నట్టుగా చెబుతూనే మరో షాకిచ్చారు, అదేమిటి గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇవ్వడం ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి మరి.
Prabhas Main Reason for AHA Video APP Crash: ఆహా యాప్ క్రాష్ వెనుక ముఖ్యకారణం ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అని ఆహా ప్రకటించింది. అయితే అది నిజం కాదంటున్నారు, ఆ సంగతి ఏంటో చూసేద్దామా?
Ananya Panday Hot Photos: లైగర్ భామ అనన్య పాండే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది, ఈ క్రమంలో తాజాగా ఆమె కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాలు
Dulquer Salmaan one More Telugu Film: సీతారామం అనే తెలుగు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
Urfi Javed Sizzling Dress: ఎప్పటికప్పుడు వింత వస్తువులతో డ్రెస్సులు సిద్ధం చేస్తూ వాటిని ధరించి అందరినీ అలరిస్తూ ఉండే ఉర్ఫీ జావేద్ ఇప్పుడు మరో వింత డ్రెస్సుతో తెర మీదకు వచ్చింది.
Sheezan Khans deleted chats recovered : తునీశా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న షీజన్ ఖాన్ వాట్సాప్ నుంచి డిలీట్ చేయబడిన కొన్ని చాట్స్ ను పోలీసులు రికవరీ చేశారు. వాటి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఆ వివరాలు
VK Naresh-Pavitra Marriage: తన సహనటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నటుడు నరేష్ ఒక వీడియో విడుదల చేశారు, ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా తాను ప్రార్ధన చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆమె ప్రార్ధనలు చేస్తున్నది రిషబ్ పంత్ కోసమేనా.. లేక ఇంకెవరి కోసమైనానా ? అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Dil Raju another Shock to Mythri Movie Makers: వారసుడు సినిమాతో పాటు అజిత్ సినిమాను కూడా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Clarity on Dating Rumors : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ డేటింగ్ రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చారు.
Ram Charan Leaked Prabhas Marriage Secret : అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంలో రామ్ చరణ్ కొన్ని సీక్రెట్లు బయట పెట్టారు. ఆ వివరాలు
Bandla Ganesh Tounge Slip : ధమాకా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ డైరెక్టర్ ను ప్రశంసిస్తూ ఒక బూతు మాట మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Samantha Ruthprabhu Interesting Comments : సోషల్ మీడియాలో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే మరోపక్క సమంత చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Actor Vallabhaneni Janardhan Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో వారం వ్యవధిలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరం వ్యవధిలోనే కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా ఇప్పుడు మరో సీనియర్ నటుడు వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.