Nagababu Strong Counters : మంత్రి ఆర్కే రోజా మీద నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన సోదరుల మీద కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ramya Raghupathi Says Naresh Filed Suite : తన భర్త నరేష్ తనకు తన మామగారు సూపర్ స్టార్ కృష్ణకు కూడా అక్రమ సంబంధం అంటగట్టారు అంటూ రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు
Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు
Chandrababu to Meet Jr NTR: 2024 ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు ఎన్టీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Thalapathy Vijay and Wife Sangeetha's Divorce: తమిళ స్టార్ హీరో విజయ్ ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Varisu Art director Sunil Babu passes away: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆ వివరాలు
Ramya Raghupathi Shocking Video: కృష్ణ చనిపోయిన రోజు రాత్రి ఆయన పార్థివ దేహం దగ్గర కూడా ఉండకుండా నరేష్, పవిత్ర మిస్ అయ్యారంటూ రమ్య రఘుపతి సంచలన వీడియో బయట పెట్టారు. ఆ వివరాలు
Ramya Raghupathi Shocking Comments: నరేష్-పవిత్ర లోకేష్ లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో ఈ వీడియో మీద రమ్య రఘుపతి స్పందించారు. ఆ వివరాలు
Shock to Waltair Veerayya Team: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకోగా ఇప్పుడు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఆ వివరాలు
Sonu Sood Slammed For the first Time : సోనూ సూద్ ఒకప్పుడు ఏం చేసినా ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించేవారు, అలాంటిది ఆయన రైలులో కొన్ని ఫీట్లు చేయడంతో ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు
Tunisha Sharma Struggled : తునీషా శర్మ సీరియల్ సెట్స్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చర్చనీయాంశం అయింది, అయితే ఆమె డబ్బు లేక ఇబ్బంది పడిందని అంటున్నారు. ఆ వివరాలు
Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు షాక్ ఇవ్వగా ఇప్పుడు యూనిట్ మరో వేదిక వెతుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే
Shock to Balakrishna and Chiranjeevi: ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ అగ్రహీరోలు అయిన నందమూరి బాలకృష్ణ, చిరంజీవిలకి షాక్ ఇచ్చింది. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే
Maithili Thakur As Bihar’s State Icon: చిన్నవయసులోనే బీహార్ కు చెందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్ అరుదైన గౌరవం అందుకుంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Myron Mohit Remand Report: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త, ప్రముఖ డీజే ఆర్గనైజర్ మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా అతని రిమాండు రిపోర్టులో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు
New Twist in Tunisha Sharma Suicide Case: తునీషా శర్మ ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది, లవ్ జీహాద్ వ్యవహారంలో క్లారిటీ లభించడమే కాక మరో విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Tollywood Heroine Neha Desh Pandey Husband Arrested: టాలీవుడ్ హీరోయిన్ భర్త ఒకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు, ఆయనతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక మాజీ మంత్రి బంధువు కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే
Is Dil Raju Stronger than Chiranjeevi and Balakrishna: విశాఖపట్టణంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, వారసుడు సినిమాల థియేటర్ల విషయంలో బాలకృష్ణ, చిరంజీవి కంటే బలవంతుడిని అనిపించుకున్నారు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెళితే
Chitra Wagh Demands Urfi Javed Arrest: ఉర్ఫీ జావేద్ విచిత్రమైన డ్రెస్సులతో రెచ్చిపోతోంది అని ఆమెను అరెస్ట్ చేయాలనీ బీజేపీ నేత ఒకరు డిమాండ్ చేశారు. ఆ వివరాలు
Dil Raju Shock to Mythri Movie Makers: వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కు దిల్ రాజు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.