Modi govt hikes Minimum Support Priceses for all Rabi Crops. కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
Parliament Winter Session 2021 Rajya sabha live updates: సస్పెన్షన్ అయిన ఎంపీలు క్షమాపణలు (12 MPs apologise) చెబితే.. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Parliamentary Affairs Minister Pralhad Joshi) పేర్కొన్నారు. ఎన్నో కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని.. విపక్ష సభ్యులు ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొనాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పార్లమెంట్ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
పార్లమెంట్ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ( Parliament monsoon session ) నేపథ్యంలో లోకసభ, రాజ్యసభ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో దాదాపు 20 మందికిపైగా ఎంపీలకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు, పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్క్యూలర్ జారీ చేయడంతో ఎంపీలంతా టెస్టులు చేయించుకుంటున్నారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.