Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..? నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?
Revanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Revanth Reddy Says Hyderabad IT Developed By Congress Party: అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కాళ్లల్లో కట్టె పెట్టాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కిషన్ రెడ్డిలపై మండిపడ్డారు.
Harish Rao Offers To Revanth Reddy On Musi River: మూసీ నది పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసం.. ఆయన చేయాలనుకున్న రియల్ ఎస్టేట్‌కు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ప్రకటించారు. ఆ పని చేస్తే తానే బోకే ఇచ్చి అభినందిస్తానన్నారు.
Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు.
Revanth Reddy Abused On KCR KT Rama Rao And Harish Rao: మూసీ ప్రాజెక్టుకు అడ్డంగా ఎవరు వస్తారో రాండి వారిపై బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతానంటూ మరోసారి రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ఎవరు అడ్డొచ్చినా తాను మూసీ ప్రాజెక్టును చేసి తీరుతానని ప్రకటించారు.
Photographers Injured In Revanth Reddy Musi Yatra: మూసీ నదిని అభివృద్ధి చేస్తానంటూ పునరుజ్జీవన పేరిట యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒకసారి కాదు రెండు చోట్ల ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Revanth Reddy Orders To Form A Board Like TTD In Yadadri:తన జన్మదినం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తరహాలో యాదాద్రికి కూడా పాలకమండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Harish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Harish Rao vs Revanth Reddy On Musi River Rejuvenation Project: తనకు రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఆయన వస్తానంటే తానే కారు డ్రైవ్ చేస్తానని ఛాలెంజ్ విసిరారు.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy Unstoppable HYDRAA Demolish: హైడ్రాపై రేవంత్ రెడ్డి తగ్గేదే లేదు అంటున్నాడు. హైకోర్టు చీవాట్లు పెట్టినా తవ్వకాలు చేపడతామని పరోక్షంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలపైకే ఎదురుదాడి చేశారు.
Telangana Government Bumper offer: మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి వారిని దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు కూడా తరలిస్తోంది. అయితే స్వచ్చందంగా వెళ్లినందుకు బాధిత కుటుంబాలకు ప్రోత్సాహకంగా రూ.25,000 కూడా అందించనున్నట్లు సమాచారం.
HYDRAA Sensation Orders On Houses Demolish: మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్‌లో భయంకర వాతావరణ నెలకొన్న నేపథ్యంలో హైడ్రా సంచలన ప్రకటన చేసింది. 163 ఇళ్లు కూల్చినట్లు ప్రకటించింది.
HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తుంది. అయితే.. ఈ దూకుడు చెరువులు కుంటలు ఆక్రమించుకున్న బడా బాబులపై కాకుండా మిడిల్ క్లాస్ వాళ్లపై దూకుడు ప్రదర్శించడం వివాదాలకు తావు ఇస్తుంది. తాజాగా హైడ్రా బుల్డోజర్లు ఇపుడు మూసీ వైపు అడుగులు వేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.