Kalki 2898AD update: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఫైనల్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
Kalki Update: సలార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న మైథాలజికల్ సినిమా కల్కి 2898 ఏడి. చాలామంది స్టార్ నటీ నటులు ఈ సినిమాలో.. కీలక పాత్రలలో కనిపించబోతుండగా.. చిత్ర బృందం మరికొందరు స్టార్లను సినిమాలో క్యామియో పాత్రల కోసం రంగంలోకి దింపుతున్నారట.
Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Kalki 2898AD Update: ప్రభాస్ కల్కి మూవీ మరోసారి వాయిదా పడింది. మే 09న రిలీజ్ చేయాల్సిన ఈ సినిమాను జూన్ కు పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'ఆదిపురుష్' 'సలార్" మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు.
Prabhas - Kalki: సలార్ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ మూవీపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కల్కి' మూవీ స్టోరీ ఇదేనంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalki 2898AD: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో త్వరలోనే మన ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా చేరింది అని టాక్..
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్.. తన అభిమానులకు మరోసారి షాక్ ఇవ్వబోతున్నాడు.
Nag Ashwin: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కల్కి షూటింగులో బిజీగా ఉన్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి…
Nag Ashwin: ప్రభాస్ హీరోగా..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణం లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్.. సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. కాగా ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటపెట్టారు చిత్ర దర్శకుడు..
SS Rajamouli: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కల్కి2898AD. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రచార చిత్రాన్ని చూసిన జక్కన్న మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Project K Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. అమెరికాలోని శాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా ప్రచారచిత్రంతోపాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.
Project K Update: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా 'ప్రాజెక్టు-కే'. తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఎలా ఉందంటే..
Prabhas Expectations: పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో పాటు అతని అభిమానుల ఆశలన్నీ రెండే రెండు సినిమాలపై ఉన్నాయి. ఆదిపురుష్ ఫ్లాప్ కావడంతో ఆ ఆశలు మరింతగా పెరిగాయి. కెరీర్ నిలబడాలంటే ఈ రెండూ హిట్ కాకతప్పని పరిస్థితి. ప్రభాస్‌కు ఇది అత్యవసర సమయం.
Project K Cast: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే. తాజాగా ఈ మూవీ నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Project K Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు-కే' రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Kamal Haasan in Project-K: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు-కే. ఈ చిత్రంలో మరో బడా హీరో భాగమైనట్లు తెలుస్తోంది. ఆయనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొనున్నట్లు సమాచారం.
Update on Project - K Motion Poster: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.