Prabhas Project K: నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు మరో హీరో సినిమాలో భాగం అవుతున్నాడని అంటున్నారు.
𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 Release Date ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. మహా శివరాత్రి ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లోకి రాబోతోంది. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోందంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Project K Director Nag Ashwin ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎక్కువగా బయటకు రాడు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో కనిపించడు. కానీ తాజాగా నాగ్ అశ్విన్ చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు.
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Prabhas Project K movie Stroy Line revealed by Nag Ashwin. భారత ఇతిహాస గాథ నేపథ్యంలో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చారు.
Prabhas tweet about Amitabh Bachchan: 'ప్రాజెక్ట్ కే' సినిమా రెండో షెడ్యూల్ పట్టాలపై ఉంది. ప్రభాస్, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదే విషయాన్ని యంగ్ రెబల్ స్టార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు.
Deepika Padukone flies to Hyderabad for Project K : ప్రభాస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న మూవీ ప్రాజెక్ కె. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్లా ఉండనుంది టాక్. ఈ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ఈ మూవీకి ప్రాజెక్ట్ కె అని పేరు పెట్టారు. తర్వాత ఈ మూవీ టైటిల్ మారనుంది.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
Singeetam Srinivasa Rao to join #Prabhas21 ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలతో దర్శక దిగ్గజంగా పేకు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, ప్రభాస్ 21వ చిత్రం కోసం పని చేయనున్నారు. Nag Ashwin డైరెక్ట్ చేయబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు.
ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఆ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ ( Adipurush ) అనే టైటిల్‌ను అలా ప్రకటించారో లేదో క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆదిపురుష్ టైటిల్ వైరల్‌గా మారింది. సాహో (Saaho ), బాహుబలి ( Baahubali ) తరహాలో దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసే విధంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తన్హాజి ఫేమ్ ఓం రావుత్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రభాస్ కు ( Prabhas ) మంచిఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ ( Bollywood ) దిగ్గజాల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్ పాపులారిటీని బట్టి అన్ని ప్యాన్ ఇండియా సినిమాలకే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
బాహుబలి సిరీస్ ( Baahubali ), సాహో ( Saaho ) తరువాత ప్రభాస్ భారత దేశంలో టాప్ నటుల్లో ఒకరిగా మారాడు. తాజా సమాచార ప్రకారం ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న ప్రభాస్ ( Prabhas ) తన నెక్ట్స్ సినిమా కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్, అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు.
Prabhas 21 Movie Updates | దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది.
Prabhas21 with Deepika Padukone: బాహుబలి ( Baahubali1, Baahubali2 ), సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు పోటీగా అతని సినిమాలు ఆడుతుండటంతో.. ప్రభాస్ భవిష్యత్తు ( Prabhas ) సినిమాలు కూడా భారీగా.. జాతీయ స్థాయి అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు
లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.