తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. చింతపల్లి మండలంలోని విరాట్ నగర్లో ఉన్న మెట్టు మహంకాళి ఆలయం వద్ద గుర్తుతెలియని దుండగులు మొండెంలేని తలను వదిలేసి వెళ్లారు.
MLC elections: రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో.. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. చదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు చెప్పారు.
High tension in Bandi Sanjay Suryapet tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Bandi Sanjay Nalgonda tour: బండి సంజయ్ నల్గొండ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలు ప్రదర్శించి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
Bandi Sanjay: రాష్ట్రంలో వరి పంట కొనుగోలు విషయమపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేటలో పర్యటించనున్నారు.
Man cheated 19 girls church devotees in nalgonda : శ్రీలత విలియమ్స్ అమాయకుడని అతన్ని విడిచిపెట్టాలని ఎస్పీని వేడుకున్నట్లు తెలిసింది. కాగా శ్రీలత తల్లిదండ్రులు ఎస్పీని కలిసి తమ బిడ్డను విలియమ్స్ మోసగించి పెళ్లి చేసుకున్నాడని మొరపెట్టుకున్నారు. అలాగే తమ కూతురు మైనారిటీ కూడా తీరలేదని ఆవేదన చెందరాని సమాచారం.
Teenmaar Mallanna Fan Ends Life In Nalgonda | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నల్లగొండ జిల్లాలో విషాదాన్ని నింపాయి. నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
నలుగురు యువకులు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ ( drinking alcohol in public) పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా పోలీసుల (Telangana Police) వాహనంతోనే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కట్ చేస్తే.. చివరికి మరో వాహనాన్ని ఢికొట్టాడు.
హైదరాబాద్ - సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం (Nalgonda Road Accident)లో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
వలకు చిక్కిన చిరుతపులి ( Leopard trapped in net ) చిక్కినట్టే చిక్కి తప్పించుకుని.. దానిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని ( Forest range ) ముప్పుతిప్పలు పెట్టింది. మర్రిగూడ మండలం రాజాపేట తండా శివారులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అక్కడ గ్రామస్తులు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చుకు చిరుతపులి చిక్కడం గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.