Minister Rk Roja Strong Counter to Nandamuri Balakrishna: మంత్రి రోజా నందమూరి బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే
Bala krishna On NTR: విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై హీరో నందమూరి బాలకృష్ట స్పందించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nandamuri Balakrishna Gopichand Malineni Movie plot twist revealed: ఎన్బీకే 107 మూవీ మెయిన్ ప్లాట్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna Has 4 Films Out Of Top 10 Worst Rated Telugu Films on IMDB: బాలకృష్ణ పేరిట ఒక చెత్త రికార్డు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
NBK 107 Getting Ready for 2023 Sankranthi Release: నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాకు పలు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
Nandamuri Balakrishna: కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వీఐపీలు, సెలబెట్రీలను కలవర పెడుతోంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్‌లో ఎంతో మంది వైరస్ బారినపడ్డారు. కొందరు కరోనా వారియర్‌గా నిలవగా..మరికొందరూ ప్రాణాలు విడిచారు.
Balakrishna did yoga on the occasion of International Yoga Day. Explains the importance of yoga to childhood patients who have done yoga with cancer patients
Balakrishna did yoga on the occasion of International Yoga Day. Explains the importance of yoga to childhood patients who have done yoga with cancer patients
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ఆయన హాజరయ్యారు.
Telugu Desam Party Hindupuram MLA Nandamuri Balakrishna's personal assistant Balaji was arrested by the Karnataka Task Force police in Chikkaballapur district for reportedly gambling in a bar
నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో నటిస్తుండగా.. దానికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది.
Nandamuri Balakrishna: ఏపీలో కొత్త జిల్లాల పంచాయితీ నడుస్తోంది. హిందూపురం కేంద్రంగా జిల్లా కేంద్రానికి అక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమకు మద్దతు తెలపకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu saves 1000 plus childres. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ బాబు రియల్ హీరో అనిపించుకున్నారు.
Nandamuri Balakrishna : కనుమ పండగ వేళ (జనవరి 16) బాలయ్య కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. బీచ్ ఒడ్డున ఓపెన్ టాప్ జీపును రయ్యిమని పరుగులు పెట్టించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.