Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Disappointed On Tollywood Gaddar Awards: సినీ పరిశ్రమపై మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో మండిపడగా.. తాజాగా గద్దర్ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Josh South India Nandi Awards:
హైదరాబాదులో జోష్ సౌత్ ఇండియా నంది అవార్డ్స్ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ విభాగాల్లో 2024 వ సంవత్సరంకి కానీ అవార్డులు అందజేశారు.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్డర్ అవార్డ్స్ ఏంటన్నా ? అని అడుగున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమావాళ్లకు సింహా అవార్డ్స్ ఇస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు.. నా మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. ఈ అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Ashwini Dutt Comments నిర్మాత అశ్వనీదత్ ఎప్పుడూ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కౌంటర్లు వేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఆయనకు చంద్రబాబు అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. జగన్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ను కలిసినట్టుగా ఎక్కడా కనిపించలేదు.
Murali Mohan comments on Telangana govt and AP govt: హైదరాబాద్: తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ సర్కారుపై ప్రముఖ సినీనటుడు, జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత మురళీ మోహన్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదికల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.