Old Parliament: దేశంలో 75 ఏళ్లుగా ఎన్నో ఘట్టాలకు, చట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనానికి ఇవాళ చివరి రోజు. రేపట్నించి ఇక్కడ సభ్యుల సందడి ఉండదు. బడ్జెట్లు ఉండవు. తీర్మానాలు జరగవు. 75 ఏళ్లుగా పార్లమెంట్లో చోటుచేసుకున్న కీలకమైన విశేషాల గురించి తెలుసుకుందాం..
Parliament Special Session: దేశమంతా ఆసక్తి రేపుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
New Parliament Schedule: భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ ప్రారంభం కానుంది. దాదాపు వందేళ్ల పాత పార్లమెంట్ భవనం ఇవాళ్టితో మూగబోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
New Parliament Building Inside Pics: అత్యాధునిక వసతులు, అద్భుతమైన డిజైన్‌తో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంతో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. పార్లమెంట్ భవనం లోపలి చిత్రాలు, ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి..
OLD Parliament History: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ వీడియో వైరల్ అవుతోంది. మరో రెండ్రోజుల్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మరి పాత పార్లమెంట్ పరిస్థితి ఏంటి, ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా ఎవరికైనా..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై జరుగుతున్న వివాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయంతో ముడి పెడుతూ మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా..
Opposition Parties Boycott New Parliament Building Inauguration Ceremony: రాష్ట్రపతి లేకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ.. విపక్ష పార్టీలు అన్ని కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన (Parliament Building) సెంట్రల్ విస్టా రీడవలప్మెంట్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పార్లమెంట్ నూతన భవనానికి ( New Parliament Building ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ పునాది రాయి వేశారు.
పార్లమెంట్ నూతన భవనం (new parliament building) శంకుస్థాపనకు ముహూర్తం ఖారారైంది. ఈ నూతన సౌధం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.