English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• WI NZ 24/0 (9)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • New Pension Scheme

New Pension Scheme

Pension: పేదలకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్..అందరికీ పెన్షన్..పూర్తి వివరాలివే
Universal Pension Scheme Mar 12, 2025, 07:05 PM IST
Pension: పేదలకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్..అందరికీ పెన్షన్..పూర్తి వివరాలివే
Universal Pension Scheme: దేశంలోని పౌరులందరికీ ఇప్పుడు పెన్షన్ లభిస్తుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. మీరు ఈ పోస్ట్‌లో దాని గురించి తెలుసుకోవచ్చు. 
Old Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పాత పింఛన్‌ అమలు ప్రక్రియ ప్రారంభం
Old Pension Scheme Feb 21, 2025, 11:02 PM IST
Old Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పాత పింఛన్‌ అమలు ప్రక్రియ ప్రారంభం
Steps To Implement Old Pension Scheme Implement Soon: పాత పింఛన్‌ పద్ధతి అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓపీఎస్‌ అమలుపై చర్యలు తీసుకుంటామని.. కమిటీ చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది.
New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..
New Pension Scheme Dec 7, 2024, 04:07 PM IST
New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..
New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్‌ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్‌, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్‌ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్‌ పథకాలను అందిస్తోంది. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ ద్వారా కూడా ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తోంది.  
EPFO 3.0: కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0, రిటైర్మెంట్‌లో అదనపు ప్రయోజనాలు, భారీగా నగదు
EPFO Dec 1, 2024, 11:12 AM IST
EPFO 3.0: కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0, రిటైర్మెంట్‌లో అదనపు ప్రయోజనాలు, భారీగా నగదు
EPFO 3.0: ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త, మరింత అదనపు రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులో తీసుకొస్తోంది. పెన్షన్ సంబంధించి ఈపీఎఫ్ కార్యాలయం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
OLD Pension Scheme: ఉద్యోగులకు గ్రేట్ న్యూస్, మళ్లీ పాత పెన్షన్ పథకం అమలుకానుందా
Old Pension Scheme Nov 24, 2024, 03:41 PM IST
OLD Pension Scheme: ఉద్యోగులకు గ్రేట్ న్యూస్, మళ్లీ పాత పెన్షన్ పథకం అమలుకానుందా
OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!
Unified Pension Scheme Nov 6, 2024, 11:55 AM IST
New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్‌ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.    
 EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే
EPFO Pension Scheme Nov 5, 2024, 09:29 PM IST
EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే
EPS Higher Pension: EPS పెన్షనర్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా సుమారు 97,640 EPF సభ్యులు, పెన్షనర్లు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద అధిక వేతనంపై (PoWH) పెన్షన్‌కు అర్హులని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈపీఎస్‌ సభ్యులకు ఊరట లభించింది.    
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవే
explainers Oct 24, 2024, 04:46 PM IST
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవే
New Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!
Unified Pension Scheme Aug 29, 2024, 07:37 PM IST
Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే,  ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే,  మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..
Old Pension Scheme Aug 9, 2024, 01:57 PM IST
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..
Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త పెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది. 
Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, తిరిగి పాత పెన్షన్ విధానం అమలు
Old Pension Scheme Jan 29, 2024, 06:45 AM IST
Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, తిరిగి పాత పెన్షన్ విధానం అమలు
Old Pension Scheme Latest Updates: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ విధానంపై గందరగోళం నెలకొంది. కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Revanth Reddy About Rs.4000 Pension Scheme
Pension Scheme Dec 14, 2023, 06:00 PM IST
Pension Scheme: ఫించన్ రూ. 4 వేలు ఎప్పుడు?
Pension Scheme: ఫించన్ రూ. 4 వేలు ఎప్పుడు?
Pension Scheme: ఈపీఎఫ్‌ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్.. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు
National news Mar 14, 2023, 09:52 PM IST
Pension Scheme: ఈపీఎఫ్‌ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్.. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు
EPFO Pension Latest News: ఈపీఎఫ్‌ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. పెనన్షర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు దేశంలోని 200 నగరాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రూ.7,500 పెన్షన్ పెంచాలని కోరుతున్నారు.
Old Pension Scheme: ఎవడికి కావాలి ఈ పోస్ట్.. పార్టీకి వ్యతిరేకంగా బీజేపి అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు
Old Pension Scheme Feb 19, 2023, 12:06 PM IST
Old Pension Scheme: ఎవడికి కావాలి ఈ పోస్ట్.. పార్టీకి వ్యతిరేకంగా బీజేపి అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు
Gaurishankar Bisen About Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు.
OLD Pension Scheme: పెన్షన్ విదానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అప్‌డేట్, ప్రత్యామ్నాయమార్గంపై కసరత్తు
Old Pension Scheme Feb 15, 2023, 11:58 AM IST
OLD Pension Scheme: పెన్షన్ విదానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అప్‌డేట్, ప్రత్యామ్నాయమార్గంపై కసరత్తు
OLD Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పాత పెన్షన్ విధానం కొనసాగించవద్దని కేంద్రం పదే పదే చెబుతూనే ఉంది. పాత పెన్షన్ విధానంపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. 
Pension Scheme: ఏ పెన్షన్ స్కీమ్ బెటర్..? ఈ తేడాలు తెలుసుకోండి
pension Jan 21, 2023, 03:13 PM IST
Pension Scheme: ఏ పెన్షన్ స్కీమ్ బెటర్..? ఈ తేడాలు తెలుసుకోండి
New vs Old Pension Scheme: ఏ పెన్షన్ విధానం బెటర్..? ఎందులో ఎక్కువ లాభాలు ఉన్నాయి..? ఎన్‌పీఎస్‌, ఓపీఎస్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి..? ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
NPS Calculation: ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పదవీ విరమణపై నేరుగా రూ.కోటి పొందండి
Pension Scheme Dec 25, 2022, 07:52 AM IST
NPS Calculation: ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పదవీ విరమణపై నేరుగా రూ.కోటి పొందండి
National Pension System: మీరు రిటైర్మెంట్ తరువాత హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేయాలని అనుకుంటున్నారా..? ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ మంచి స్కీమ్ ఉంది. పూర్తి వివరాలు ఇలా..    
Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు
7th Pay Commission Dec 6, 2022, 02:01 PM IST
Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు
7th Pay Commission Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తగిలింది. పెన్షన్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.  ఇక నుంచి పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునేందుకు వీలులేదని నోటిఫికేషన్ జారీ చేసింది.
Old Pension Vs New Pension Scheme: పాత పెన్షన్ విధానికి కొత్త పెన్షన్ పథకానికి తేడా ఇదే.. ఉద్యోగులకు ఏది బెటర్..?
Old Pension Scheme Dec 2, 2022, 03:47 PM IST
Old Pension Vs New Pension Scheme: పాత పెన్షన్ విధానికి కొత్త పెన్షన్ పథకానికి తేడా ఇదే.. ఉద్యోగులకు ఏది బెటర్..?
Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఎందుకు నచ్చడం లేదు..? పూర్తి వివరాలు ఇవిగో.. 
PM SYM: రూ.55 పెట్టుబడితో ప్రతినెల రూ. 3 వేలు పొందే అద్భుత పథకం
Pradhan Mantri Shram Yogi Maandhan Yojana Aug 17, 2021, 04:05 PM IST
PM SYM: రూ.55 పెట్టుబడితో ప్రతినెల రూ. 3 వేలు పొందే అద్భుత పథకం
కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలతో పేదలకు చేయూత కలిపిస్తుంది. "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన". భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడి చేయాలనుకునే వారికి ఇదొక అద్భుత అవకాశమనే చెప్పాలి.   

Trending News

  • Akhanda 2 Release Date: బాలకృష్ణ ‘అఖండ 2’ కొత్త విడుదల తేది ఇదే.. నిర్మాతల అఫీషియల్ ప్రకటన..
    Akhanda 2 New Release date

    Akhanda 2 Release Date: బాలకృష్ణ ‘అఖండ 2’ కొత్త విడుదల తేది ఇదే.. నిర్మాతల అఫీషియల్ ప్రకటన..

  • Wine Shops Closed: మందు బాబులు ఉలిక్కిపడే వార్త..తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్..ఎందుకంటే?
    Wine shops
    Wine Shops Closed: మందు బాబులు ఉలిక్కిపడే వార్త..తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్..ఎందుకంటే?
  • Extramarital Affair: ముగ్గురితో అక్రమ సంబంధం.. చివరికి 5 పదుల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన నటి..!
    Nagma Actress
    Extramarital Affair: ముగ్గురితో అక్రమ సంబంధం.. చివరికి 5 పదుల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన నటి..!
  • Hardik Pandya: గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు మండిపడ్డ హార్దిక్ పాండ్యా..!
    hardik pandya
    Hardik Pandya: గర్ల్ ఫ్రెండ్ మహీకా శర్మ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు మండిపడ్డ హార్దిక్ పాండ్యా..!
  • Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
    Harish Rao
    Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
  • Vandemataram: వందేమాతరం 150 యేళ్లు పూర్తైయిన సందర్భంగా పార్లమెంట్ లో చర్చ.. ప్రధాని  మోడీ స్పెషల్ స్పీచ్..
    vande mataram 150 years
    Vandemataram: వందేమాతరం 150 యేళ్లు పూర్తైయిన సందర్భంగా పార్లమెంట్ లో చర్చ.. ప్రధాని మోడీ స్పెషల్ స్పీచ్..
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
    Dearness allowance
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
  • Gold Smuggling: ప్రభుత్వ జేబుకు పెద్ద సైజు చిల్లు పెడుతున్న గోల్డ్ స్మగ్లర్లు.. విదేశాల నుంచి ఎంత గోల్డ్ స్మగ్లింగ్ అవుతుందో తెలిస్తే అవాక్కవుతారు..!!
    Gold smuggling
    Gold Smuggling: ప్రభుత్వ జేబుకు పెద్ద సైజు చిల్లు పెడుతున్న గోల్డ్ స్మగ్లర్లు.. విదేశాల నుంచి ఎంత గోల్డ్ స్మగ్లింగ్ అవుతుందో తెలిస్తే అవాక్కవుతారు..!!
  • Rajasekhar: హీరో రాజశేఖర్ కు ప్రమాదం.. 3 గంటల పాటు సర్జరీ..
    Hero Rajasekhar Injured
    Rajasekhar: హీరో రాజశేఖర్ కు ప్రమాదం.. 3 గంటల పాటు సర్జరీ..
  • Love Marriages: న్యూఇయర్ వేళ పండితుల సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ టెంపుల్‌లో ప్రేమ పెళ్లిళ్లు బంద్..
    Karnataka
    Love Marriages: న్యూఇయర్ వేళ పండితుల సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ టెంపుల్‌లో ప్రేమ పెళ్లిళ్లు బంద్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x