Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా. అంతేకాదు ఉన్న మంత్రివర్గంలో ఇద్దరి లేదా ముగ్గురికి ఉద్వాసన పలికి మరో ముగ్గురికి చోటు కల్పించాలనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటు నామినేట్ పదవులు ఇతరత్రా పార్టీ పదువులతో పాటు ప్రభుత్వంలో వివిధ కార్పోరేషన్స్ కు కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫైనలైజ్ చేసే పనికోసం నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.
Big Good News To Telangana Congress Govt Of Telangana Nominated Posts: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీ శుభవార్త. అధిష్టానం 17 కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 28మందికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి వచ్చాయో తెలుసుకుందాం.
Telangana Politics: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో కొత్త జోష్ నెలకొంది.. అధికార పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంతో.. పార్టీ నేతలు, క్యాడర్ ఖుషీఖుషీ అవుతున్నారు..! ఈ నేపథ్యంలో మిగిలిపోయిన నామినేటేడ్, మంత్రులు పదవులు ఎప్పుడా అని లెక్కలు వేసుకుంటున్నారా..! ఇప్పటికే రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడైనా తమకు అవకాశం ఇస్తారని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారా..!
Bojjala Sudhir Reddy vs TDP Leaders: అధికార టీడీపీలో అసంతృప్తులు తారస్థాయిలో నెలకొన్నాయి. పదవుల పంపకాలు చిచ్చు రేపుతున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి టీడీపీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమవడంతోపాటు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Chandrababu Festival Gift To NDA Leaders AP Govt Nominated Posts: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పదవుల పందేరం చేపడుతోంది. ఏడాది పూర్తయిన ప్రభుత్వం సందర్భంగా చంద్రబాబు కూటమి నాయకులకు వరం ప్రకటించారు. వివిధ ఆలయాల పాలకమండళ్లకు కమిటీలను నియమించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt Filled 31 Nominated Posts Here Full List Who Get Bumper Jackpot: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజకీయ పార్టీల నాయకులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. ఇప్పటికే పదవుల జాతర కొనసాగుతుండగా.. తాజాగా మరోసారి నాయకులకు ప్రభుత్వ పదవుల భర్తీ చేపట్టింది. ఈసారి ఎన్ని పోస్టులు భర్తీ చేసిందంటే..?
Chandrababu Filled Nominated Posts Of DCCB DCMS Chairmans: కూటమి నాయకులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక అందించింది. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. ఈ పదవుల్లో టీడీపీకి భారీ పోస్టులు లభించగా.. జనసేనకు రెండు స్థానాలు మాత్రమే లభించాయి.
Revanth Reddy Shocked To Young Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సీఎం రేవంత్ ఝలక్ ఇచ్చారా? నామినేటేడ్ పోస్టులు వారికే ఇస్తామని తేల్చేశారా? పలు కార్పొరేషన్ చైర్మన్ల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారా? డేజర్ జోన్‌లో ఉన్న నేతలెవరు.. కొత్తగా పోస్టులు స్వీకరించబోయే లీడర్లు ఎవరు?
Telangana Pradesh Mahila Congress Warns To Revanth Reddy On Nominated Posts: సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి తిరుగుబాటు మొదలైంది. పదవుల విషయంలో బీసీ, మాల వర్గానికి అన్యాయం జరుగుతుండగా.. తాజాగా మహిళామణులు కూడా మేల్కొని రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Who is Next Tuda Chairman: నామినేటెడ్ పోస్టులు కోసం కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి లిస్టులో కొన్ని పోస్టులు మాత్రమే ప్రకటించారు. టిటిడి చైర్మన్ పదవిని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఛైర్మన్ పదవని ఎవరికి ఇవ్వబోతున్నారు..! ఈ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి చాలామంది లీడర్లు పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు ఈ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు..!
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరగబోతోందా..! నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోందా..! ఈసారి జనసేనలో కీలక పదవులు దక్కించుకునే నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా..! మరి జనసేన పార్టీలో ఆ కీలక పదవులు దక్కే నేతలెవరు..!
AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈనేపథ్యంలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేశారు.. ఈ నేపథ్యంలో పూర్తి జాబితా వివరాలు తెలుసుకుందాం.
Chandrababu Completes 100 Days As Chief Minister On Sept 20th: అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు భారీ షాకివ్వనున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
Its Time To Nominated Posts Fill Up In Andhra Pradesh: ఏపీలో నాయకులకు రాజభోగం రానుందా? ఎన్నికల్లో చేసిన త్యాగానికి గుర్తింపుగా పదవులు రాబోతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలో పదవుల జాతర జరుగనుంది.
Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను వివిధ కమిటీలకు నామినేట్ చేస్తూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. ఆ పోస్టుల వివరాలివే..