Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
Virat Kohli Naatu Naatu Dance: తాజాగా విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటపై నాటుగా స్టెప్పులేసి దుమ్ములేపడం వైరల్ గా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఈ అరుదైన దృశ్యానికి వేదికగా నిలిచింది.
Naatu Naatu Won Oscar: నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎట్టకేలకు రాజమౌళి కలతో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీ కల నెరవేరింది. ఒక్క ఇండియన్ మూవీకి కూడా ఆస్కార్ రాలేదనే బాధ ఇప్పుడు తీరిపోయింది.
Jr NTR: అంతర్జాతీయ సినీ వేదికపై తెలుగుపాటుకు అరుదైన గౌరవం లభించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవంలో..జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ రిపోర్టర్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.
Rajamouli Oscar Award రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ అవార్డు ఇచ్చిందంటే.. దాదాపుగా ఆస్కార్ అవార్డు కూడా కన్ఫామ్ అయినట్టే.
Rajamouli Oscar Award రాజమౌళికి ఆస్కార్ ఆవార్డ్ రావడం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అని ఎవరిని అనౌన్స్ చేస్తే వారికే బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తోందట.
Rajamouli Spending nearly 50 crores రాజమౌళి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి తన సినిమాలను అందరికంటే భిన్నంగా ప్రమోట్ చేసుకుంటాడు.
IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. కరోనా భయం లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. ముగింపు వేడుకలు ఎలా ఉంటాయంటే..
Indian Movie in Oscar: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల పోటీల్లో ఓ ఇండియన్ డాక్యుమెంటరీ నిలిచింది. అకాడమీ అవార్డ్స్ కు సంబంధించిన ఫీచర్ కేటగిరిలో ఈ డాక్యుమెంటరీ షార్ట్ లిస్టు అయ్యింది. తర్వాతి రౌండ్ లోనూ ఎంపికైతే.. సరాసరి ఆస్కార్ కు ఈ డాక్యుమెంటరీ నామినేట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆస్కార్ రేసు నుంచి 'కూళంగల్' అనే చిత్రం తప్పుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.