Aadhaar Link: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. యూఐడీఏఐ ఈ విషయమై అలర్ట్ జారీ చేసింది. ఆ పని పూర్తి చేయకపోతే..అన్ని పనులు నిలిచిపోక తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Pan-Aadhaar Link: మీ ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం జరిగిందా లేదా..సింపుల్ పెనాల్టీతో ముడ్రోజులే గడువు మిగిలుంది. దాటితే ఇక భారీ పెనాల్టీ తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇదే సూచిస్తోంది.
BANK RULES రాను రాను కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న బ్యాంకింక్ సిస్టమ్... నిబంధనలను కూడా అంతే పక్కాగా అమలు చేస్తోంది. ఎకనామిక్ బూమ్ వచ్చిన తర్వాత హవాలా వ్యాపారం గణనీయంగా పెరిగిపోవడంతో లెక్కల్లోకి రాని ఆదాయం భారీగా చేతులు మారుతోంది. దీంతో మరిన్ని నిబంధనలు విధిస్తున్నాయి ఇండియన్ బ్యాంకులు. దీంతో ఈక్రమంలో మరో కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఇకపై ఎవరైనా బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.20 లక్షలు లేదా అంతకు డిపాజిట్ చేయాలన్నా లేక విత్ డ్రా చేయాలన్నా కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
PAN Aadhaar: ఇంకా పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ రెండింటిని అనసుంధానం చేయకుంటే వచ్చే నష్టాలు ఏమిటి? ఇందుకు ఇంకా ఎన్ని రోజులు గడువు ఉంది? పూర్తి వివరాలు మీకోసం.
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేశారా? చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియను ముగించడం మంచిది. ఎందుకంటే మార్చి 31తో అందుకు గడువు ముగియనుంది. ఈ అంశంపై మరింత సమాచారం మీ కోసం.
Sunny Leone PAN Card: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా సైబర్ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. తన పాన్ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారని సన్నీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
PAN Card Update Online: పాన్ కార్డుకు సంబంధించిన పనులన్నీ సజావుగా సాగాలంటే పాన్ కార్డు మీద ఉన్న పేరు, పుట్టిన తేదీ కరెక్ట్‌గా ఉండాలి. మరి అవి తప్పుగా ఉంటే ఇలా ఈజీగా సరిదిద్దుకోవచ్చు.
linking Aadhaar with PAN card : ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) పేర్కొంది.
Pan Card Misuse: పాన్ కార్డును ఎక్కువగా ఐడీ ఫ్రూవ్ గా కింద ఉపయోగిస్తుంటాం. బ్యాంకింగ్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. ఇలాంటి పాన్ కార్డు కేటుగాళ్లు చిక్కితే దుర్వినియోగమవ్వటం ఖాయం. అందుకే.. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Aadhaar Link Issues: ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆధారమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్లతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే సరి చూసుకోండి. గడువు తేదీ సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Aadhaar and pan card link: మీ పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో అనుసంధానించారా లేదా..లేకపోతే త్వరపడండి. మరో పదిహేను రోజులు మాత్రమే గడువుంది. ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.
Aadhaar నెంబర్‌తో PAN నంబర్ లింక్ చేశారా లేదా ? అయ్యో చేయడం మర్చిపోయామే, వీలు పడలేదు ఎలా అని అందోళన చెందుతున్నారా ? డోంట్ వర్రీ.. ఆధార్ నెంబర్‌తో ప్యాన్ కార్డు లింకు చేయడానికి నేటితో, అంటే మార్చి 31తో ముగియనున్న చివరి తేదీ గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
PAN-Aadhaar Linking | ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలని చూస్తే అందుకు ఆలస్య రుసుము లాంటివి చెల్లించాల్సి వస్తుంది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN), ఆధార్ కార్డ్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31, 2021తో ముగియనుంది.
మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం పూర్తికానుంది. అయితే అంతకుముందే ట్యాక్స్ పేయర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు మార్చి 31 గడువు ముగిసేలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Aadhaar card and pan card linking: మీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ అయిందా లేదా..ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు రద్దై పోతుంది. అంతేకాదు రెండింట్లో వివరాలు సరిగ్గా ఉండాలి కూడా..
Passport: మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా..ఇంతకుముందులా కాదిప్పుడు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని..సంబంధిత పోస్టోఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాల్ని సమర్పించాలి. కేవలం 15 రోజుల్లోపే మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి…
ID cards to Carry to Polling Booth | ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ కార్డు ఉండటం అనేది చాలా అవసరం. అయితే చాలా మంది తమ ఓటరు కార్డులు మిస్సయ్యాయి అని.. లేదా రాలేదు అని ఓటు వేయకుండా మానేస్తున్నారు. లేదా టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ కొన్ని ఆప్షనల్ కార్డులను సూచించింది. ఈ గుర్తింపు కార్డులు ఉంటే మీరు ఓటు వేయవచ్చు.
Voting Without Voter ID Card: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు భాగ్యనగరం సర్వం సిద్ధం అయింది. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద పండగ ఎలక్షన్. ఇందులో తమ భవితను మార్చే సత్తాగల అభ్యర్థులకు ఓటర్లు ప్రజాప్రతినిధిగా ఎంపిక చేస్తారు.
Pancard అనేది కేవలం ఇన్‌కంటాక్స్ చెల్లించేవారి కోసమే అని అనుకుంటారు. కానీ పాన్‌కార్డ్ వినియోగం మన జీవితంలో చాలా సార్లు ఉంటుంది. పాన్‌కార్డ్ లేకపోతే ఇబ్బంది కూడా ఎదురవుతుంది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ నుంచి మొదలుకుని..లావాదేవీల వరకూ పాన్‌కార్డ్ ఇప్పుడు ఓ భాగమైపోయింది. అసలు పాన్‌కార్డ్ ఎప్పుడెప్పుడు అవసరమా అనేది ఇప్పుడు తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.