One Nation One Election Bill: దేశంలో అంతా ఎదురుచూస్తున్న జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండు సభల్లో ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం మిగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bjp mp Rajiv Pratap rudy: దేశంలో పాము కాటు ఘటనలు ఎక్కువయ్యాయని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ప్రతి ఏడాది యాభైవేల మంది వరకు కూడా పాముకాటుకు గురౌతున్నట్లు తెలుస్తోంది.
MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tear Gas Attack: భారత పార్లమెంట్లో మరోసారి కలకలం రేగింది. లోక్‌సభలో ఇద్దరు అంగతకులు ఒక్కసారిగా ప్రవేశించారు. టియర్ గ్యాస్ ప్రయోగించేసరికి ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahua Moitra Case: రాహుల్ గాంధీ తరువాత మరో ఎంపీపై వేటు పడనుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Parliament: భారతదేశ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ్టి నుంచి కొత్త పార్లమెంట్‌లోనే జరగనున్నాయి. అదే సమయంలో ఇండియా పేరు మార్పిడి లేనట్టేనని తెలుస్తోంది.
Flying Kisses: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. గాంధీ ఇంటి పేరు వివాదంలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో చాలాకాలం తరువాత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మరో గొడవలో ఇరుక్కున్నారు.
Delhi Services Bill 2023: ఊహించిందే జరిగింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బిల్లుని ఆమోదింపజేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nirmala Sitharaman On NPS: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. కొత్త పెన్షన్ విధానం తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్పీఎస్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు ఏపీలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ కేంద్రం వెల్లడించిన విషయమిది.
Sharad Pawar: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Floods: లోక్ సభలో తెలంగాణ వరదలపై మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చిందని, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... దీనిపై వెంటనే సభలో చర్చించాలని తీర్మానంలో కోరారు.
Om Birla Fake Whatsapp Account: దొంగలు రూట్ మార్చారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త పంథాల్లో దొంగతనం చేస్తున్నారు. ఫేస్ బుక్ తో పాటు వాట్సప్ అకౌంట్లు కూడా నకిలీవి తయారుచేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.
Toll Gates to be closed in Telangana: జాతీయ రహదారులపై 60 కిలోమీటర్లలోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని టోల్ గేట్లు అలా పని చేస్తున్నాయి. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అలాంటి టోల్ గేట్లు మూతపడనున్నాయి.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వరంటూ నిలదీశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.
Independence Day2021 Celebrations: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ పార్లమెంట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Rajyasabha Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన, పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడటం ప్రధానంగా సాగింది.
Loksabha Seats: భారత పార్లమెంట్‌లోని లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో సీట్ల సంఖ్య రెట్టింపు కావచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.