Salaar Box-office Collection Day 3: మళ్లీ మన ప్రభాస్ మానియా మొదలైంది. మన వాడి.. సలార్ సినిమా బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తోంది. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. తొలిరోజు వసూళ్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ మొత్తానికి మొదటివారం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోయింది. ఇంతకీ మొదటివారం 3 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఈ సినిమాకి ఎంత రావాలి? ఒకసారి చూద్దాం..
Salaar: సినీ తెరకు పరిచయమైంది కమలహాసన్ కూతురుగానే అయినా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన నటి శృతిహాసన్. నటనతో పాటు సింగింగ్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటింది.. అయితే మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది..
Salaar Day 2 Collections: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన సలార్ విరుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రభాస్ కటౌట్ కు సరిగ్గా సరిపోయేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా, ఈ సినిమా ప్రభాస్ స్టామినా పాన్ ఇండియా రేంజ్ లో ఉందో మరోసారి రుజువు చేసింది..
Salaar Collections: ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మేనియా నడుస్తోంది. ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ రావాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఎట్టకేలకు సలార్ రూపంలో తమ డార్లింగ్ కు సూపర్ డూపర్ సక్సెస్ రావడంతో ఆనందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది..
Salaar Collections Day 1: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. సలార్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు..
Salaar Public Response: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ లో మన డార్లింగ్ ని ప్రశాంత్ నీల్ పీక్స్‌లో చూపించడంతో ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీగా హైప్ ఏర్పడింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం చూసిన వారందరూ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్ లో రివ్యూల రాస్తున్నారు…
Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు.
Salaar Pre-Booking: ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. కాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్ర యూనిట్ తో చేసిన ఇంటర్వ్యూ ఈరోజు విడుదల అయింది..
Salaar Movie: ప్రభాస్ అభిమానులకు శుభవార్త, మరో రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా టికెట్ల పెంపుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మొదటి పదిరోజులు టికెట్ పెంపుకు అనుమతి లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Salaar Pre Bookings: ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది అనడంలో సందేహం లేదు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ ని రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయదమే ఎందుకు ప్రధాన కారణం…
Prashanth Neel: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అన్ని భాషల వారికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…
Salaar Promotions: ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంతే దానిపైన అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.. ప్రస్తుతం అలాంటి అంచనాలే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీరు దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంపై నెలకొన్నాయి..
Yash: పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి విడుదలైన రెండో ట్రైలర్ ప్రేక్షకుల్లో కొత్త ఆశలను తీసుకొచ్చింది…
Salaar: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి ఎంత పాత్ర ఉందో పృథ్వీరాజ్ సుకుమారాన్ కి కూడా అంతే పాత్ర కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…
Salaar Action Trailer: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన క్రేజీయెస్ట్ మూవీ సలార్. అన్ని భాషల ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగ విడుదల కానుండి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండోవ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్..
Prabhas: ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ కనిపించే మన ప్రభాస్.. సలార్ ప్రమోషన్స్ కోసం కూల్ లుక్ లో డార్లింగ్ గా కనిపించడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది..
Nikhil Siddharth: ప్రభాస్ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా సలార్. కాగా ఈ సినిమాకి హీరో నిఖిల్ 100 మందికి ఉచితంగా టికెట్లు ఇస్తాను అన్నడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
Salaar Movie: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ సలార్. తెలుగు రాష్ట్రాల్లో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ మూవీ తొలి టికెట్ ను దర్శకధీరుడు రాజమౌళి భారీ మెుత్తానికి కొనుగోలు చేశారు.
Animal Actress Tripti: ఈ మధ్య విడుదలైన సినిమాలలో యానిమల్ సినిమా సోషల్ మీడియాలో తరచుగా నిలుస్తూ వచ్చింది. కాగా యానిమల్ సినిమా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అంతకన్నా ఆ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించినా తృప్తి దిమ్రీ… మరింత పాపులారిటీ సంపాదించుకుంది…
Prabhas: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.