పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (CM Amarinder Singh) ను చంపుతామని బెదిరిస్తూ అంటించిన పోస్టర్‌కు సంబంధించి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తంచేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ (Sunny Deol ) కు సైతం కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే క్రిస్ గేల్ (Chris Gayle) ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తాడు. అయితే ఈ సారి గేల్ కోపం కట్టలు తెంచుకోవడంతో క్రీడాభిమానులందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో అసహనంతో ఎకంగా బ్యాట్‌ను విసిరి వేసి అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఎన్డీయే (NDA) ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులు, వ్యవసాయ రంగ ఉత్తత్తులకు సంబంధించిన బిల్లుల (Agricultue Bills) పై విపక్ష పార్టీలన్నీ కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ (Harsimrat Kaur Badal) కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం ( International Youth Day ) సందర్భంగా పంజాబ్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం (Punjab Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. కరోనా కాలంలో పంజాబ్‌లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రొత్సహించేలా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది.
మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సూర్యతాపం ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోవడంతో దేశ రాజధానిలో
ప్రముఖ హిందీ నటుడు, పంజాబీ పాత్రల్లో ఆకట్టుకున్న మన్మీత్ గైవాల్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ఆత్మహత్యకు కారణం ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో కలత చెందడం వల్లేనని ప్రాథమికంగా కుటుంబ సభ్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్‌లోని మందుప్రియులు
చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ వ్యానుకు నిప్పంటుకోవడంతో అందులో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడిన దుర్ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్కి సమీపంలోని లొంగోవాల్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పంజాబ్‌లో విషాదం నెలకొంది. మొహాలిలో మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు .. వెంటనే NDRF సిబ్బంది రంగంలోకి దిగారు.
అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ తీర్పును ఒకరికి విజయంగానో లేక మరొకరికి ఓటమిగానో చూడొద్దని అన్నారు. అంతేకాకుండా రామ్, రహీం భక్తులకు ఇది దేశంపై భక్తిని చాటుకునే తరుణం అని అభిప్రాయపడ్డారు. రామ్ భక్తులకు అయినా.. రహీం భక్తులకు అయినా.. ఇది దేశభక్తిని పెంపొందించుకునే సమయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.