PBKS vs CSK, IPL 2022: Punjab beat Chennai by 11 runs. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది.
Delhi Capitals dictated the proceedings in the Indian Premier League clash against Punjab Kings as they won the contest by nine wickets. They started the match on a strong note and bowled out Punjab for a paltry 115 in 20 overs
MI Captain Rohit Sharma may get BAN in future in IPL 2022. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
MI vs PBKS: Dewald Brevis hits 4 sixes off Rahul Chahar over. రాహుల్ చహర్ వేసిన చివరి బంతిని లాంగ్ ఆన్ దిశగా జూనియర్ డివిల్లియర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ భారీ సిక్స్ బాధగా.. అది 112 మీటర్ల దూరం వెళ్లింది. ఐపీఎల్ 2022లోనే ఇది భారీ సిక్స్.
MI vs PBKS: ఐపీఎల్ ట్రోఫీని అత్యధిక సార్లు గెల్చుకున్న ముంబై ఇండియన్స్ పూర్తిగా డీలా పడిపోయింది. వరుసగా మరో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
IPL 2022, MI vs PBKS. Rohit Sharma eye on two records. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 9975 పరుగులు చేసిన రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ జట్లుతో జరిగే మ్యాచులో మరో 25 రన్స్ చేస్తే.. పొట్టి ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేస్తాడు.
IPL 2022, MI vs PBKS Playing XI. ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ ఛాంపియన్ ముంబై.. ఈ మ్యాచ్‌లో బోణీ చేస్తుందా లేదా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా చుస్తునారు.
Punjab set 181 runs to Chennai. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసి.. చెన్నై ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2022, KKR vs PBKS Playing 11 is Out. మరికొద్ది సేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, KKR vs PBKS Playing 11. ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ జట్టులో చేరనున్నాడు.
PBKS vs RCB, IPL 2022. బెంగళూరు, పంజాబ్ మ్యాచులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో.. ఐపీఎల్ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు 200లకు పైగా స్కోర్లను ఛేదించిన జట్టుగా నిలిచింది.
Punjab players watched 14 peaks movie. పంజాబ్ ఇంతలా రెచ్చిపోయి ఆడదానికి ఓ సినిమా కారణమని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఓడియన్ స్మిత్ తెలిపాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ ప్లేయర్స్ అందరూ '14 పీక్స్' అనే నేపాలీ ఇంగ్లీష్ మూవీ చూశారట.
Liam Livingstone PBKS: ఐపీఎల్ 2022 మెగా వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటితో వేలం బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కోసం చాలా ప్రాంఛైజీలు పోటీ పడినా.. చివరికి పంజాబ్ దక్కించుకుంది.
Shikhar Dhawan sold to Punjab Kings: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శిఖర్ ధావన్‌ను 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ధావన్ బేస్ ప్రెస్ 2 కోట్లు కాగా.. 8.25 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
IPL-2021: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా..సెప్టెంబరు 21న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు..మ్యాచ్ కు కొన్ని గంటల ముందు పంజాబ్ ఆటగాడు దీపక్ హుడా తన ఇన్ స్టా ఖాతాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.
IPL 2021: మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. అప్పటి వరకు గెలుస్తుందని అనుకున్న టీం..ఒక్కసారిగా చతికిలపడింది. చివరి బంతి వరకు నువ్వా-నేనా అని ఉత్కంఠగా సాగిన రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్ లో చివరికి విజయం రాయల్స్ నే వరించింది. అద్భుత బౌలింగ్ తో ఆఖరి ఓవర్ లో మ్యాచ్ ను మలుపుతిప్పిన రాజస్థాన్ ఆటగాడు కార్తీక్ త్యాగికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
PBKS vs RCB in IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.