WTC Final 2023, Virat Kohli Records V s Australia. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. కోహ్లీని కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Here is Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Records. ఐపీఎల్ 2023 ఫైనల్లో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
IPL 2023 RR vs SRH, Sunrisers Hyderabad Records. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది.
Sunrisers Hyderabad vs Mumbai Indians IPL Head to Head Records. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
Shakib Al Hasan No 1 Bangladesh bowler to take 300 wickets in ODI. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టాడు.
Virat Kohli breaks 9 records in IND vs SL 3rd ODI. భారత్ vs శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 9 రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
Suryakumar Yadav hits 4th fastest fifty by an Indian in T20 World Cups. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
IND vs BAN: Fans Happy with Virat Kohli Adelaide records. అడిలైడ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత రికార్డ్స్ బంగ్లాదేశ్‌ను భయపెడుతున్నాయి.
India vs Pakistan, T20 World Cup 2022: Rohit Sharma eye Yuvraj Singh's Rare Record. టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సాధించే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ రికార్డులపై రోహిత్ కన్నేశాడు.
Virat Kohli scripted top records with his 71st international Century. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
India vs Ireland T20 Head To Head Records. అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఐర్లాండ్ జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది.
Mithali Raj Retirement: Here is Team India Captain Mithali Raj rare Records. 39 ఏళ్ల మిథాలీ రాజ్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు.
PBKS vs RCB, IPL 2022. బెంగళూరు, పంజాబ్ మ్యాచులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో.. ఐపీఎల్ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు 200లకు పైగా స్కోర్లను ఛేదించిన జట్టుగా నిలిచింది.
ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ.. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.