Pushpa 2 Jathara: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమాకి హైలెట్ గా నిలిచిన సన్నివేశం గంగమ్మ జాతర. అమ్మోరు తల్లి గెటప్ లో అల్లు అర్జున్ ఇరగదీసేశారు. ముఖ్యంగా ఆయన గెటప్ అందరినీ ఆకట్టుకుంది. ఇలా స్టార్ హీరో లేడీ గెటప్ లో.. కనిపించడంతో ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లలో విజిల్లతో మారుమ్రోగించారు.
Pushpa 3 : పుష్ప రెండో భాగం జాతర మొదలైపోయింది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదలవుతూ ఉండగా.. రేపు అనగా డిసెంబర్ 4న ప్రీమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయి.. తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చిత్రానికి మూడో భాగం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఈ సినిమా విశేషాలకి వస్తే
Pushpa 2 Break Even: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pushpa 2:ఒక్క సమావేశం అల్లు అర్జున్ కెరీర్నే మార్చేసి, ఒకప్పుడు అతడికి అండగా నిలిచిన మెగా కుటుంబం ఇప్పుడు దూరం జరిగింది. దీనికి కారణం స్నేహితుడి కోసం అండగా నిలవడమే.
Pushpa 2 trailer : అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ విడుదల చేశారు.
Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.
Pushpa 2 new release date: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ముందుగా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుష్ప రిలీజ్ డేట్ లో మార్పు రావడం గమనర్హం.
Pushpa 2 Jatara Fight: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జాతర సీన్ హైలైట్.. అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ అవుతున్న.. సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరొక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.
Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని.. కొందరు చిత్ర బృందం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Pushpa 2 Record : పుష్ప రెండోభాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మొన్న ఈ మధ్య విడుదలైన టీజర్ యూట్యూబ్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది..
Pushpa 2 Teaser: పుష్ప మొదటి పార్ట్ సాధించిన సక్సెస్ తో ఈ చిత్రం రెండో భాగం పైన ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టీజర్ రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఒక్కరోజు ముందు అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది…
Pushpa 2 Teaser: పుష్ప సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే వస్తువు ఉండడంతో.. ఈ రెండో భాగం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Pushpa Leaks: పుష్ప: ది రూల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. సినీ ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Update: వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేయబోతున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.