Pushpa 2 Release Date : పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ తెలుగు హీరోల్లో మొదటి నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ చిత్రంకి రాబోతున్న సీక్వెల్ పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి
Pushpa 2 Item Song: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. కాగా ఈ రెండో భాగంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐటమ్ సాంగ్ గురించి కొన్ని చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి…
Pushpa Part 2 First Night Short Film: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఈ మూవీలో ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్-2 ఎలా ఉంటుందో ఊహించుకుంటూ తెరకెక్కిన ఓ స్పూఫ్ ఆకట్టుకుంటోంది.
Pushpa 2: పుష్ప సినిమా అల్లు అర్జున్ నా ఇండియా హీరోగా మార్చేసింది. ఈ సినిమా తెలుగులోనే కాగా విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ నమోదు చేసుకుంది. అందువలనే ఈ చిత్రం సెకండ్ పార్ట్ పైన అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 సెకండ్ పార్ట్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పుష్ప సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
Allu Arjun:ఏప్రిల్‌లో విడుదలైన వేర్ ఈజ్ పుష్ప వీడియో పుష్ప సీక్వెల్ పైన మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మొదటి భాగంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప రెండోభాగంతో మరిన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తారని అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం వచ్చిన ఒక అప్డేట్ వారిని ఖుషి చేస్తోంది..
Allu Arjun -Trivikram :టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐకాన్ స్టార్ పక్కన హీరోయిన్ గా క్రేజీ బాలీవుడ్ యాక్టర్ నటించబోతోంది అనేది ఆ న్యూస్. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో తెలుసా?
Allu Arjun Wax Statue : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అరుదైన ఘనతను అందుకున్నాడు. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ లో త్వరలో అల్లు అర్జున్ మైనపు బొమ్మ కొలువుదీరనుంది.
మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2.. ఇప్పటికే విడుదలైన అమ్మవారి పోస్టర్ మరియు వేర్ ఈజ్ పుష్ప వీడియోతో అంచనాలు పెరిగాయి. అంచానాలు బ్రేక్ చేస్తూ ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాలు..
Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 1 విడుదల తరువాత సంచలనం రేపితే..పుష్ప 2 విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా 'పుష్ప 2; ది రూల్'. తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ ను లీక్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Pushpa 2 Updates: పుష్ప మేనియా నుంచి కోలుకోకముందే మరోసారి ఆ మేనియా చుట్టేందుకు సిద్ధమౌతోంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ అందనుంది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది. తిరిగి వస్తున్న టీంకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Pushpa 2 Shoot To Resume Soon: మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.
Rashmika Variety Hair Style రష్మిక తాజాగా వింత హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇక ఇందులో ఆమె జుట్టును చూస్తే చింపిరి జుట్టులా కనిపించింది. వెరైటీ హెయిర్ స్టైల్‌తో వింత పోజులు పెడుతూ రష్మిక కనిపించింది. ప్రస్తుతం ఆమె డ్రెస్ కలర్లు, ఆమె పోజులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె ఫోటోల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Sukumar mark clue in Pushpa 2 teaser:వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక చిన్న టీజర్ వీడియో పలు భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లోనూ ఈ టీజర్ వీడియో దూసుకు పోతోంది, అయితే అందులో ఒక క్లూ ఉందని అంటున్నారు.
Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్డేట్స్లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.