Telugu Movie Shooting Updates: తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ అలాగే మరికొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివరాలు
Allu Arjun Fans Blunder Mistake: పుష్ప 2 అప్డేట్ కావాలంటూ గీతా ఆర్ట్స్ బ్యానర్ ముందు నిరసనకు దిగారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు పప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Sukumar Planning Pushpa 3: సుకుమార్ పుష్ప సినిమాను సెకండ్ పార్ట్ తో ఆపాలని అనుకోవడం లేదని దీనికి మూడవ భాగం కూడా తెరకేకించే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Bobby Deol as main villain opposite Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Arjun Wins CNN-News18 Indian of the Year: అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటూ ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Huge Number of Tollywood films had muhurtham today: మరో మూడు నెలల పాటు సరైన ముహూర్తాలు లేకపోవడంతో 22వ తేదీ ఆగస్టు అంటే ఈ రోజు దాదాపు 12 సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
Most awaited Telugu films list: ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Pushpa Part 2: అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సీక్వెల్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 మరింత రసవత్తరంగా ఉండేలా లెక్కల మాస్టారి గణాంకాల్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Allu Arjun Remuneration for Pushpa 2 Movie. పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
KGF 2 vs Pushpa 2: పాన్ ఇండియా సీక్వెల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. రికార్డుల హోరు సృష్టిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రభావం..ఇతర సీక్వెల్ సినిమాలపై పడుతుందనే ఆందోళన నెలకొంది. నిజం కూడా కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Suniel Shetty to act in Pushpa 2 Movie. పుష్ప 2 కోసం మేకర్స్ ఓ బాలీవుడ్ స్టార్‌ని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. పుష్ప 2లో కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం.
Allu Arjun turns down tobacco Ad. తాజాగా ప్రముఖ పొగాకు కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అల్లు అర్జున్‌ని సంప్రదించగా.. ఈ ఆఫర్‌ను ఐకాన్ స్టార్ సున్నితంగా తిరస్కరించాడట.
Disha Patani Set to Replace Samantha in Pushpa 2. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2లోని స్పెషల్ సాంగ్ కోసం సమంత స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని తీసుకోనున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.