Rahul Dravid on Kohli: ఇండియన్ టీమ్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా కోహ్లీ కెప్టెన్సీపై చర్చలు జరుగుతున్నా.. కోహ్లీ అలాంటివి పట్టించుకోవడం లేదని అన్నాడు. ఆ సమయంలో కోహ్లీ వ్యవహరించిన తీరు హర్షణీయమని తెలిపాడు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. పదేళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడన్నారు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
రెండో టెస్టు విజయం అనంతరం భారత జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు రూ.35 వేల నగదు బహుమతిని అందజేసింది. మూడు రోజుల్లోనే మ్యాచును ముగించే వికెట్‌ను కాకుండా.. స్పోర్టింగ్ వికెట్ తయారు చేసినందుకు వాంఖడే పిచ్ క్యూరేటర్‌కు టీమిండియా యాజమాన్యం నగదు బహుమానం ఇచ్చింది.
Ajaz Patel Viral video: భారతీయ మూలాలున్న అజాజ్ పటేల్ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో అతడిని అభినందించేందుకు విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ముగ్గురూ న్యూజిలాండ్ ఆటగాళ్లు కూర్చున్న చోటికి వెళ్లారు.
ఎన్సీఏ హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక లాంఛనంగానే కనిపిస్తోంది. డిసెంబర్ 13న లక్ష్మణ్ ఎన్సీఏ బాధ్యతలు చేపట్టనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెందిన ఓ అధికారి ఓ క్రీడా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది.
చివరి రోజు కాన్పూర్ పిచ్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా భారత బౌలర్లు 8 వికెట్లు తీశారని రాహుల్ ద్రవిడ్ ప్రశంసించారు. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్ భారత్ సొంతమయ్యేదన్నారు.
భారత్ Vs న్యూజిలాండ్ మొదటి టెస్ట్ రేపు (డిసెంబర్ 25) గురువారం ప్రారంభం కానుంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ బౌలింగ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరం అవ్వటంతో ఆ ప్లేస్ లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు.. మరిన్ని విశేషాలు మీకోసం..!!
న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టేన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు, జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం లభించినట్టయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించింది.
India Vs New Zealand 1st T20: జైపూర్ వేదికగా నేడు టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
India vs New Zealand: ప్రపంచకప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్ తో టీమిండియా నేటి నుంచి పొట్టి సిరీస్ ఆడనుంది. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ తో భారత్ ఏయే అద్భుతాలు చేస్తుందో చూడాలి. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రసారం కానుంది.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
Vikram Rathore: భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి.. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే బీసీసీఐ ఈ ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.
India Cricket Team: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు.ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
ఒలంపిక్స్‌లో టీ20 క్రికెట్ ప్రవేశపెడితే బాగుంటుందనే డిమాండ్ గత నాలుగైదేళ్లుగా వినిపిస్తున్నదే. గతంలో అనేక మంది క్రికెట్ దిగ్గజాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలను వినిపించారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టేన్ రాహుల్ ద్రావిడ్ సైతం టీ20 క్రికెట్‌ని ఒలంపిక్ క్రీడల్లో చేర్చితే బాగుంటుందని స్పష్టంచేశాడు.
మీకు తెలుసా ధోనీ, డ్రావిడ్ క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో ( Profession Of indian criketers )
? క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప క్రీడాకారులను చూసి వారు క్రికెట్ కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది. కానీ వాళ్లు క్రికెటర్స్ అవ్వాలని ఎప్పడూ ఊహించలేదట ( If They Were not Cricketers).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.