Rishabh Pant Or Dinesh Karthik For India Vs Bangladesh: టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు రేపు టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.
Asia Cup 2022, Saba Karim on Rahul Dravid's Coaching for India. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ కాలం ముగిసిందని భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Asia Cup 2022, VVS Laxman named Team India head coach. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Photo Puzzle: మేధస్సును పరీక్షించే పజిల్స్ అప్పుడప్పుడూ చేస్తుండాలి. అప్పుడే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. మేధోశక్తి బలపడుతుంది. మరి ఇప్పుుడు మీ మేధస్సుకో పరీక్ష. ఇక్కడ కన్పిస్తున్న ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో కనిపెట్టగలరా..
VVS Laxman to Head Coach Team India On Zimbabwe Tour. జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారు.
ENG vs IND 5th Test, Rahul Dravid about India defeat va England. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు బాగా ఆడలేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
IND vs ENG 5th Test, Rahul Dravid reaction After Rishabh Pant hundred. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
IND vs SA: Team India eye on new world record in T20 Cricket. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20లో భారత్ గెలుపొందితే వరసగా ఎక్కువ (13) విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కుతుంది.
IPL 2022 KKR vs CSK Match 1, MS Dhoni hits Fifty. కేకేఆర్‌పై ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ బాదడంతో ఓ రికార్డును తన పేరుపై నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్లో అర్ధ శతకం బాదిన అతి పెద్ద వయసు భారతీయ బ్యాటర్‌గా మహీ నిలిచాడు.
Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
Rahul Dravid gives 100th test match cap to Virat Kohli: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా బీసీసీఐ అతడిని సత్కరించింది.
Wriddhiman Saha says Iam not receive any apology from Journalist: తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరు చెప్పమని బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు కూడా వృద్ధిమాన్ సాహాను అడగ్గా.. అతడి పేరు బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.
Rahul Dravid-Saha: సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. అతడి మాటలకు తను బాధపడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
IND Vs SA 3rd Test: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కొనసాగుతున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.