South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Railway Ticket Discount: రేపు జూలై 23న కేంద్ర బడ్జెట్ ఉంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నట్టే సీనియర్ సిటిజన్లు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. అటు నిర్మలా సీతారామన్ సైతం గుడ్ న్యూస్ విన్పించవచ్చని తెలుస్తోంది.
Indian Railways New Guidelines On Waiting Ticket: ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. లక్షలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఏమిటో తెలుసుకోండి.
Shocking incident at Ramagundam Railway Station: రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చిన సమయంలో ఓ యువకుడు దానికి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామగుండం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
రైల్వే సేవల్లో అధికార యంత్రాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా నాణ్యమైన ఆహారం, మౌళిక సదుపాయలను అందించడంలో ఇండియన్ రైల్వేస్ విఫలం అవుతోందని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో తమ ప్రయాణీకులకు అందించే సేవలపై నిఘా నేత్రం ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే సివిల్ డ్రెస్లో మఫ్టీలో ఉండే అధికారుల నియామకానికి రైల్వే శాఖ రంగం సిద్ధం చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.