DRDO Agni P: అగ్ని శ్రేణిలో మరో క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. 'అగ్ని పి' క్షిపణిని నిర్దేశిచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకున్నట్లు శనివారం ప్రకటించింది.
Rajnath Singh touches feet of PVC awardee’s wife: 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వీరులను స్మరించుకుని, గౌరవించుకునేందుకు స్వర్ణిం విజయ్ పర్వ్ సమపన్ సమరోహ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనాటి యుద్ధంలో దేశం విజయం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నో దేవిని (Colonel Hoshiar Singh's wife Dhanno Devi) కలిసి పలకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆమె పాదాలకు నమస్కరించి వారి పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
Mi-17 chopper crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.
India on Afghan Issue: ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్గన్ పరిణామాల నేపధ్యంలో దేశాలన్నీ వ్యూహాలు మార్చుకోవల్సి వస్తోందన్నారు.
Covid Medicine Release: కరోనాకు సరికొత్త మందు మార్కెట్లో వచ్చేసింది. డాక్టర్ రెడ్డీస్ , డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ మెడిసిన్ గేమ్ ఛేంజర్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
West Bengal election result live updates: న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జి మరోసారి విజయం సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల సరళి గణాంకాల ప్రకారం దీదీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి 202 స్థానాల్లో ఆధిక్యత చాటుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 అసంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇప్పటివరకు 286 స్థానాల్లో అభ్యర్థుల విజయంపై స్పష్టత ఏర్పడింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి.
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
భారత్-చైనా ( India-China) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం పలు రంగాలపై విపరీతంగా పడింది. ఇప్పటివరకు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఎన్సీసీ శిక్షణ సైతం నిలిచిపోయింది.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. కరోనా (Coronavirus) సోకడంతో నిన్ననే ఆయన ఆసుపత్రిలో చేరారు.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.