India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
India Vs Zimbabwe T20 Series: జింబాబ్వే టూర్‌కు టీమిండియా జట్టులో మార్పులు జరిగాయి. మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.
Indias Squad for Tour of Zimbabwe: టీమిండియాక కొత్త కెప్టెన్ వచ్చాడు. జింబాబ్వే టూర్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన యంగ్ ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.
Riyan Parag YouTube Search History With Ananya Panday Sara Ali Khan Hot: భారత క్రికెటర్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. తన యూట్యూబ్ చానల్ వీడియో చూస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికాడు. హీరోయిన్ల హాట్ ఫొటోలు వెతుకున్నారనే విషయం కలకలం రేపింది.
Best uncapped indians players in Ipl 2024: ఐపీఎల్ 2024 సీజన్లో భారత యువ అన్క్యాప్డ్ ప్లేయర్ల దుమ్మురేపుతున్నారు. వీరు త్వరలో టీమిండియాకు ఆడే అవకాశం ఉంది. ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
IPL Live Score 2024 RR vs GT Highlights: టాటా ఐపీఎల్ సీజన్లో జయభేరీ మోగిస్తున్న రాజస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ భారీ షాక్ ఇచ్చింది. జట్టు ఏదయినా అన్నింటిపై పైచేయి సాధిస్తున్న రాజస్థాన్‌కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. ఆర్ఆర్పై జీటీ సంచలన విజయం నమోదు చేసింది.
IPL RR vs DC Live: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సొంతం చేసుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఓటమిని రుచి చూసింది. రియాన్ పరాగ్ భీకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ నెగ్గగా.. పంత్ సేన ఆఖరి వరకు పోరాడి ఓడింది.
DC vs RR Live : హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్స్ బ్యాటర్లు రాజసం ప్రదర్శించారు. తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రియాన్ పరాగ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2022 GT vs RR Qualifier 1, Riyan Parag got angry on R Ashwin. రియాన్ పరాగ్ ఆగ్రహంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సీనియర్ ఆటగాడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని నెటిజన్లు పరాగ్‌పై మండిపడుతున్నారు.
Patel vs Parag: ఐపీఎల్ 2022 ఎంత రసవత్తరంగా సాగుతున్నా..ఆటగాళ్లలో మాత్రం స్పోర్టివ్ స్పిరిట్ కొరవడుతుంది. వికెట్ తీసినప్పుడో..బౌలర్‌ను చితకబాదినప్పుడో ఏదో సాధించామనే కసితో..అవతలి వ్యక్తుల్ని హీనంగా చూడటం, దూషణకు దిగడం పరిపాటిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.