69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా

69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా

69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది. 
 

/telugu/entertainment/69th-national-film-awards-2023-winners-list-allu-arjun-alia-bhatt-rocketry-rrr-uppena-kriti-sanon-gangubai-kathiawadi-wins-110530 Aug 24, 2023, 07:20 PM IST
Bhadrachalam: భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి.. ఇంకా వీడని భయం..

Bhadrachalam: భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి.. ఇంకా వీడని భయం..

Godavari floods: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ కాస్త శాంతించింది. అయితే భద్రాచలం వద్ద ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 55.40 అడుగులుగా ఉంది. 
 

/telugu/telangana/godavari-water-level-gradually-decreasing-at-bhadrachalam-108758 Jul 30, 2023, 08:07 AM IST
Godavari Floods: భయపెడుతున్న గోదావరి ఉగ్రరూపం, కోనసీమను ముంచెత్తిన వరద

Godavari Floods: భయపెడుతున్న గోదావరి ఉగ్రరూపం, కోనసీమను ముంచెత్తిన వరద

Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
 

/telugu/ap/heavy-rains-slashes-konaseema-villages-as-godavari-flood-level-crosses-second-warning-level-at-dowlaiswaram-108725 Jul 29, 2023, 10:22 PM IST
Bhadrachalam: డేంజర్ బెల్స్ మోగిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 54 అడుగులు దాటిన నది..

Bhadrachalam: డేంజర్ బెల్స్ మోగిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 54 అడుగులు దాటిన నది..

Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 
 

/telugu/telangana/godavari-danger-bells-godavari-river-water-level-increasing-at-bhadrachalam-108688 Jul 29, 2023, 01:43 PM IST
Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..

Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..

Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
 

/telugu/telangana/godavari-water-level-set-to-hit-53-2-feet-at-bhadrachalam-108666 Jul 29, 2023, 06:32 AM IST
Godavari Water Level: భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Godavari Water Level: భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వది గోదారమ్మ ఉరకలేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది. 
 

/telugu/telangana/godavari-water-level-50-4-feet-at-bhadrachalam-108508 Jul 27, 2023, 08:49 AM IST
Godavari Floods: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, భద్రాచలంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, భద్రాచలంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరోవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా.
 

/telugu/ap/godavari-floods-update-second-warning-issued-at-bhadrachalam-as-flood-level-reaches-48-feet-108469 Jul 26, 2023, 11:58 PM IST
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ..

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ..

Godavari Water flow: కుండపోత వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ సాయంత్రానికి నీటిమట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 

/telugu/telangana/godavari-water-level-reached-44-feet-at-bhadrachalam-108449 Jul 26, 2023, 04:01 PM IST
Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద నీరు, రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద నీరు, రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

/telugu/india/godavari-floods-havoc-once-again-first-flood-warning-will-be-issued-tomorrow-at-dowlaiswaram-barrage-108159 Jul 22, 2023, 10:56 PM IST
Godavari floods: ధవళేశ్వరం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. భయం గుప్పిట్లో ముంపు గ్రామాల ప్రజలు..

Godavari floods: ధవళేశ్వరం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. భయం గుప్పిట్లో ముంపు గ్రామాల ప్రజలు..

Godavari: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చించి. ధవళ్వేరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో ముంపు గ్రామాలు ప్రజలు భయభయంగా గడుపుతున్నారు. 
 

/telugu/ap/godavari-floods-water-flow-increased-in-dhavaleswaram-barrage-108097 Jul 22, 2023, 09:59 AM IST
Weather Report: తస్మాత్ జాగ్రత్త.. గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న పిడుగుల ప్రమాదం

Weather Report: తస్మాత్ జాగ్రత్త.. గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న పిడుగుల ప్రమాదం

IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. 

/telugu/ap/imd-reports-thunderstorm-for-several-district-in-andhra-pradesh-100618 Apr 23, 2023, 01:25 PM IST
Sankranti Festival Grand Celebrations in  Godavari Districts

Sankranti Festival : సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న కోడి పుంజులు

Sankranti Festival Grand Celebrations in Godavari Districts: సంక్రాంతి పండగ అంటే  అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంటుంది, మరీ ముఖ్యంగా అక్కడి కోడి పందాల మీద అందరి దృష్టి ఉంటుంది.  సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న కోడి పుంజుల వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం. 

/telugu/videos/sankranti-festival-grand-celebrations-in-godavari-districts-88769 Jan 5, 2023, 06:00 PM IST
Bhadradri Power Plant Works

Godavari River: గోదావరిలో కలుషిత విష జలాలు

Godavari River: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ వెలుగులు జిమ్ముడు ఏమోగానీ , ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

/telugu/videos/godavari-river-contaminated-toxic-waters-of-godavari-86313 Dec 14, 2022, 01:00 PM IST
Godavari flood is increasing near Dhavaleswaram

Godavari Flood: ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి

Godavari Flood: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలంలో నీటిమట్టం 51 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి దవళేశ్వరంలోనూ రెండో ప్రమాదక హెచ్చరిక  జారీ చేశారు. అక్కడి నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారు. 

/telugu/videos/godavari-flood-increasing-near-dhavaleswaram-76380 Sep 14, 2022, 12:20 PM IST
Pawan Kalyan Fans: పవన్ మాల.. 49 రోజులు దీక్ష! ఏపీలో జనసైనికుల పిచ్చి పీక్స్..

Pawan Kalyan Fans: పవన్ మాల.. 49 రోజులు దీక్ష! ఏపీలో జనసైనికుల పిచ్చి పీక్స్..

Pawan Kalyan Fans: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మేనియా గోదావరి జిల్లాల్లో మాములుగా ఉండదు. పవన్ పేరు చేబితే జనాలు ఊగిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా  పాలకొల్లు పట్టణానికి చెందిన కొందరు యువకులు పవన్ మాల ధరించబోతున్నామని చెప్పారు

/telugu/ap/pawan-kalyan-fans-announce-pawan-mala-devotion-in-godavari-dist-73768 Aug 19, 2022, 04:37 PM IST
AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!

AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!

AP Floods: ఏపీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది.

/telugu/ap/ap-floods-godavari-and-krishna-rivers-increasing-flood-flow-ap-state-disaster-management-authority-alerted-73489 Aug 17, 2022, 02:53 PM IST
Godavari Floods: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక

Godavari Floods: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక

Godavari Floods: గోదావరి మరోసారి వరదతో పోటెత్తుతోంది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరికి ఇప్పుడు రెండవసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద అప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 

/telugu/telangana/godavari-again-on-flood-alert-water-levels-rising-third-warning-issued-at-bhadrachalam-73438 Aug 16, 2022, 11:31 PM IST
 Godavari flow raging at Bhadrachalam

Godavari floods: గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ప్రమాదస్థాయికి నీటిమట్టం

Godavari floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి భారీస్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. 

/telugu/videos/godavari-flow-raging-at-bhadrachalam-73020 Aug 12, 2022, 02:00 PM IST
Godavari rising again at Bhadrachalam

Bhadrachalam: భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో నీటిమట్టం 50 అడుగులకు చేరింది. 

/telugu/videos/godavari-rising-again-at-bhadrachalam-72853 Aug 10, 2022, 02:20 PM IST
CM Jagan: కేంద్రంపై యుద్ధం చేస్తున్నాం..పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..!

CM Jagan: కేంద్రంపై యుద్ధం చేస్తున్నాం..పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..!

CM Jagan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ..వారికి భరోసాను ఇస్తున్నారు. తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

/telugu/ap/andhra-pradesh-chief-minister-jagan-interesting-comments-on-polavaram-project-71416 Jul 27, 2022, 12:44 PM IST

Pages