SBI Collateral Free Loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం సహాయక బృందాలకు గొప్ప అవకాశం అందిస్తోంది. ఈ స్వయం సహాయక బృందాలనే మన తెలుగు రాష్ట్రాల్లో సమభావన సంఘాలు పేరిట కూడా పిలుచుకుంటున్నాం. ఎలాంటి పూచికత్తు లేకుండానే రూ. 10 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది.
SBI Interest Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లు పెంచేసింది. ఫలితంగా ఈఎంఐలు పెరగనున్నాయి.
SBI FD Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి 50 బేసిస్ పాయింట్స్ అధికంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.
SBI: ఎస్బీఐలో రుణాలు మరింత భారం కానున్నాయి. బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. బేస్ రేటుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
SBI hikes interest rates on FD: ఫిక్స్డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అలర్ట్ చేయడం, హెచ్చరించడంతో పాటు శుభవార్తలు సైతం అందిస్తుంది. ఇటీవల ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు సైతం ఎస్బీఐకీ పోటీ ఇచ్చేలా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.