Ys Jagan Review on Covid19: ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపధ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా థర్జ్వేవ్ సన్నద్ధత విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
Telangana high court comments on Schools reopening: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే జులై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana high court) నేడు విచారణ జరిగింది. పాఠశాలల పునఃప్రారంభం విషయంలో హై కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం తరపున విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.
Schools reopening in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ ముగించి అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించుకున్న రాష్ట్ర కేబినెట్ అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని విద్యా సంస్థలను (Schools and colleges) జూలై 1 నుంచి పూర్తి స్థాయి ప్రారంభించాలని కేబినెట్ విద్యా శాఖకు ఆదేశాలు జారీచేసింది.
Schools reopened in AP: అమరావతి : కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈనెల 2వ తేదీన ఏపీలోని పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.
Punjab govt issues Unlock 5.0 guidelines: చండీఘడ్: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా పంజాబ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 15 తర్వాత కంటెమెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్న పంజాబ్ ప్రభుత్వం.. అందులో భాగంగానే తాజాగా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను జారీచేసింది.
Unlock 5.0 guidelines, major changes after unlock 5.0 న్యూ ఢిల్లీ: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి అన్‌లాక్ 5.0 అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కేంద్రం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ( Cinema halls, multiplex theatres ) తెరుచుకోనున్నాయి.
అక్టోబర్ 5న విద్యా సంస్థలు తెరవాలన్ననిర్ణయాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచే విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( AP schools reopening ) తొలుత భావించినప్పటికీ.. కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) ప్రకటించారు.
ఏపీలో అక్టోబర్ 5 నుండి స్కూల్స్ రీఓపెన్ ( schools reopening) చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.