UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.
London Award: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకూ ఎవరికీ దక్కని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. విదేశీ గడ్డపై లభించిన అత్యున్నత అవార్డు ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లు ఉపసంహరణ నిర్ణయం తరువాత ఇప్పటివరకు 50 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గడవు ముగిసే వరకు వేచి చూడొద్దని.. త్వరగా 2000 నోటును మార్చుకోవాలని సూచించారు.
RBI Governor Shaktikanta Das About Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ చేసిన సంచలన ప్రకటన అనేక అనుమానాలకు, ఊహాగానాలకు తావిచ్చింది. ముఖ్యంగా రూ. 500 నోట్లను కూడా మళ్లీ రద్దు చేస్తారా ? గతంలో రద్దు చేసిన రూ. 1000 నోట్లను మళ్లీ తిరిగి ప్రవేశపెడతారా ? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
RBI REPO RATE: భయపడుతున్నట్లే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై పడింది. ఇతర దేశాల బాటలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
RBI Governor Shaktikanta Das says India's inflation is has been decreasing since October 2022. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు నుంచి ఇన్ ప్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Cardless withdrawal: ఏటీఎంలలో సురక్షిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంల ద్వారా కార్డ్ లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్డించింది.
RBI Governor Shaktikanta Das about High returns: అధిక మొత్తంలో వచ్చే లాభాల వేటలో పడి అత్యాశతో ఇబ్బందులపాలు కావొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి పథకాలు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తీసుకొస్తాయని ఆయన డిపాజిటర్లకు సూచించారు.
RBI keeps the Repo Rate unchanged | కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం అలాగే కొనసాగనుంది.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.