Shukra Gochar 2023: కుంభరాశిలో శుక్రుని ప్రవేశం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటే, మరికొంత మందికి కష్టాలు పెరుగుతాయి. శుక్రుని సంచారం వల్ల ఏ రాశులవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఫిబ్రవరి 15 నుంచి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశిపరివర్తనం కారణంగా మూడు రాశులపై రాజయోగం ఉంటుంది. శుక్రగోచారం కారణంగా ఆ మాడు రాశులకు అంతులేని సంపద, సుఖ సంతోషాలు లభిస్తాయి.
Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో శుక్రుడు శుభప్రదమైన స్థానంలో ఉంటే మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Rashi Parivartan 2023: ఈ నెల 22 శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ క్రమంలో చాలా రాశులవారిపై ఈ సంచార ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Libra, Taurus and Aquarius Sign peoples will get Unexpected Bank Balance due to Shukra Gochar 2023. జనవరి 22న కుంభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వలన కొన్ని రాశుల వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
Venus transit 2023: లవ్, రొమాన్స్ మరియు విలాసాలకు కారుకుడైన శుక్రుడు కుంభంలోకి ఎంటర్ అవ్వనున్నాడు. కుంభరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి ఇబ్బందులు తలెత్తుతాయి.
Huge benefits for these 3 zodiac signs after Venus Transit in Pisces 2023. వేద జ్యోతిషశాస్త్రంలో మాళవ్య రాజయోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
2023 Venus Transit, These are the dates of Venus transit 2023. శుక్రుడు ఏ రాశిలో సంచరించినా.. దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అయితే శుక్రుడు ఏ రాశిలోకి అయితే సంచరిస్తాడో ఆ రాశి వారికి గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి.
Venus Transit 2023: ఫిబ్రవరిలో శుక్రుని సంచారం కారణంగా కొందరికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. శుక్రుడి రాశి మార్పు ఏ రాశివారికి శుభప్రదమో తెలుసుకుందాం.
Venus Transit 2023: జనవరి 22న శుక్రుడు తన మిత్రుడి రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
Saturn-Venus Yuti 2023: మిత్రులైన శుక్ర, శని గ్రహాలు 30 ఏళ్ల తర్వాత మరోసారి ఒక్కటికానున్నాయి. వీరి కలయికతో 4 రాశుల వారికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి.
Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే శుక్రుడు మీనా రాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు రాశువారు ఊహించని లాభాలు కూడా పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.