తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో అప్పు చేసి మరి.. ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు. తాజాగా తెలంగాణ (Telangana) ప్రజలు సోనూసూద్ గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు.
Dubbaka BJP Candiadate Raghunandan Rao Madhavaneni | దుబ్బాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘనందన్ రావు ( Raghunandam Rao ) మాధవనేని గురించి ఆసక్తికరమైన విషయాలు, చదువు, రాజకీయం వంటి విషయాలు మీకోసం.
Dubbaka By Election Date | దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ (Dubbaka Bypoll Schedule) ఖరారైంది. ఈ మేరకు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూయడంతో ఈ సీటు ఖాళీ అయింది.
Jagga Reddy vs Minister Harish Rao: హైదరాబాద్: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని స్పష్టంచేసిన ఆయన.. అవసరమైతే ఈ విషయంలో మంత్రి హరీష్ రావును నిలదీయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరీష్ రావు, మరికొందరు మంత్రులు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.