3 Things To Avoid After Facial: ముఖంలో గ్లో రావడానికి చాలా మంది ఫేషియల్ చేయించుకుంటున్నారు. అయితే దీని తర్వాత చేయకూడని పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల చర్మ ససమ్యలు వచ్చే ఛాస్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Foods That Keep The Skin Young: చాలా మంది తక్కువ వయసులోనే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో పలు పండ్లను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోపడుతుంది.
Ghee benefits for skin: చలి కాలంలో వచ్చే అన్ని రకాల చర్మ సమస్యల నుంచి సులభంగా దేశీ నెయ్యి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో చర్మానికి కావాల్సిన చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి దీనిని వినియోగించండి.
Orange Face Masks: ఫేస్ ప్యాక్ అనేది చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు. అయితే దీనితో ముఖానికే కాకుండా అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశనం కలిగిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ వినియోగించండి.
Curry Leaves For Skin Care: కరివేపాకులో ఉండే గుణాలు శరీరంలో అన్ని వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయడుతుంది. కరివేపాకును నీటిలో మరిగించి వెంట్రుకలకు పట్టిస్తే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Benefits Of Garlic For Skin: వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా చర్మానికి వెల్లుల్లిని ఉపయోగించారా? దీంతో చర్మాన్ని మొటిమల నుంచి ముడతల వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..
Skin Care After 30: 30 ఏళ్ల తర్వాత చర్మంపై సమస్యలు సర్వసాధరణమే..కాబట్టి చర్మ సమస్యలు రాకుండా పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలను వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Skin Care Tips: ప్రస్తుతం చాలా మంది చర్మ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మారుతున్న పరిస్థితుల కారణంగా చర్మ సౌదర్యాన్ని రక్షించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారింది. అయితే చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి చాలా మంది టోనింగ్, మాయిశ్చరైజర్, క్లెన్సింగ్ మొదలైనవి చేస్తూ ఉన్నారు.
Skin Care Routine: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. అందుకోసం హెల్తీ ఫుడ్‌ను తీసుకోవడం విశేషం. అయితే దీని కోసం వాల్నట్స్ వంటి డ్రైప్రూట్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. వాల్‌నట్స్‌లో శరీరానికి మేలు చేసే చాలా రకాల మూలకాలుంటాయి.
Skin Care: వేరుశెనగ అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుంగా ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Skin Glowing Foods: అందరూ ఆరోగ్యకరమైన, అందమైన, స్పష్టమైన చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో వివిధ రకాల ప్రొడక్ట్ లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను అను ఇవ్వలేక పోతున్నాయి.
Skin Care Tips: మారుతున్న జీవనశైలి అనుగుణంగా ప్రతి నలుగురిలో ఒకరు చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ముఖంపై చిన్న పుట్టుమచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటిని తొలగించడానికి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ ఉన్నాయి.
Fish Oil For Face: మీరు చేపలు తినకపోతే..కనీసం చేప నూనెనైనా ముఖానికి రాసుకోండి. ఎందుకంటే మీ ముఖం మెరవడానికి, నల్లటి మచ్చలు తొలగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.