Skin Care Tips: అందం సగం ఆరోగ్యం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా వయసు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. అందం కాదు కదా..అంద విహీనంగా మారిపోతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది మహిళలకు ఓ సమస్యగా మారింది.
Health Benefits of eating soaked Nuts: మధుమేహం అతి ప్రమాదకరమైన వ్యాధి. ఆధునిక జీవనశైలి కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి. చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం సాధ్యమే. అయితే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా డైట్‌పైనే ఆధారపడి ఉంటుంది.
Anti Ageing Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆరోగ్యంపైనే కాకుండా అందంపై కూడా దుష్ప్రభావం చూపిస్తున్నాయి. బహుశా అందుకే వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు బాధిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం..
Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది దానిమ్మ గురించి. దానిమ్మతో కలిగే ఆరోగ్యమే కాదు..అందాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు.
Best Skin Care Tips: చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి లెమన్‌గ్రాస్ సబ్బును వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Skin Care Tips: ఆరోగ్యంపై శ్రద్ధ ఎంత అవసరమో చర్మ సంరక్షణపై కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిలు చర్మ సంరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Summer Skin Care Tips: వేసవి కాలంలో ప్రధానంగా వేదించే సమస్య ట్యానింగ్. ట్యానింగ్ సమస్య కారణంగా ముఖం నల్లబడిపోతుంది. ముఖం కాంతి కోల్పోతుంది. ఫలితంగా అంద విహీనం సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Facial Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లతో అద్భుత ప్రయోజనాలుంటాయి. పోషక విలువలతో నిండి ఉండే పండ్లు కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరిరక్షణలో సైతం అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటిదే ఈ ఫేస్ మాస్క్.
Cashews Side Effects: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరానికి కావల్సిన పోషక విలువలు ఇందులో మెండుగా ఉంటాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ పరిమితికి మించి తింటే ప్రమాదకరమా..
Skin Care Tips: అందం, ఆరోగ్యం రెండూ ముఖ్యమే. చర్మ సంరక్షణ అనేది సీజన్‌తో సంబంధం లేకుండా చూసుకోవల్సిన పని. ఎందుకంటే అందం అనేది చర్మ సంరక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సౌందర్య పరిరక్షణకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Anti Ageing Tips: సీజన్ మారిన ప్రతి సారీ ఆ ప్రభావం ముందుగా చర్మంపైనే పడుతుంటుంది. చర్మం నిర్డీవమై, కాంతి విహీనంగా మారి అందం కోల్పోతుంటారు. మూడు నాలుగు పదుల వయస్సు దాటకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి.
Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ పెద్ద సమస్యగా మారింది. వయస్సు మీరుకుండానే వృద్దాప్య ఛాయలు వెంటాడుతున్నాయి. ముఖంపై ముడతలు, గీతలు కన్పిస్తూ అందం దెబ్బతింటోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి..ఎలా దీన్నించి విముక్తి పొందాలి..
Skin Care Cream: వేసవి సీజన్ నడుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. చర్మం నల్లబడకుండా, మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.
Skin Care Tips: ఆరోగ్య పరిరక్షణ ఎంత మఖ్యంగా బాహ్య ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా చర్మ సంరక్షణ కీలకమైంది. చర్మంపై ఏర్పడే వివిధ రకాల మచ్చలతో చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సమస్యలకు సులభంగానే చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Skin Care Tips: ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ చాలా అవసరం. మనిషికి ఆరోగ్యం ఎంత అవసరమో అందంగా కన్పించడం కూడా అంతే ముఖ్యం. అందం సగం ఆరోగ్యం అన్నారు అందుకే. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలతో సులభంగా అందాన్ని పరిరక్షించుకోవచ్చు.
Besan Benefits: సౌందర్య సంరక్షణకు ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధాలు, చిట్కాలున్నాయి. అన్నింటిలో ప్రాచుర్యం పొందింది బేసన్ అంటే శెనగపిండి. శెనగపిండిని సౌందర్య సాధనంగా అనాదిగా ఉపయోగిస్తున్నారు.
Skin Care Tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చర్మం నిర్జీవంగా, పాలిపోయినట్టుండటం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా రకాల ఉత్పత్తులు వాడి విఫలమౌతుంటారు.
Anti Ageing Cream: అందం కోసం, నిత్య యౌవనం కోసం ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధునిక జీవన విధానంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏజీయింగ్. అంటే వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పించడం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా..
Hair Care Tips At Home: జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే జుట్టు సిల్కీగా, మెరిసేలా తయారు కావడానికి తప్పకుండా రైస్ కెరాటిన్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది.
మండు వేసవి సీజన్ ఇది. మండుటెండల్లో చర్మం దెబ్బతినకుండా ఉండటం కోసం స్కిన్ కేర్ ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా చర్మం అందవికారంగా కనిపించకుండా ఉండటం కోసం జనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. లేదంటే ముఖం నల్లబడటంతో పాటు చర్మంపై కాంతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.