English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• IND ENG 222/6 (18.3)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Smriti Irani

Smriti Irani

Smriti Irani Weight Loss: నెలలో 27 కిలోల బరువు తగ్గిన బీజేపీ ఫైర్ బ్రాండ్.. స్మృతి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!
Smriti Irani Dec 8, 2025, 07:08 PM IST
Smriti Irani Weight Loss: నెలలో 27 కిలోల బరువు తగ్గిన బీజేపీ ఫైర్ బ్రాండ్.. స్మృతి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!
Smriti Irani Weight Loss: బుల్లితెర నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేసి..కేంద్ర మంత్రి పదవి స్థాయికి చేరుకున్న వ్యక్తి స్మృతి ఇరానీ. ఆమెకు నటిగా ఎంత మంది అభిమానులు ఉన్నారు.. రాజకీయ నాయకురాలిగా కూడా అంతే ఆదరణ ఉంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాజకీయాలతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. జై బోలో తెలంగాణ మూవీలో నటించి తెలంగాణ వాసుల మనస్సులు దోచుకుంది స్మృతి. బొద్దుగా కనిపించే ఆమె ఇప్పుడు భారీగా బరువు తగ్గి అందరికీ షాకిచ్చింది. కేవలం కొన్ని నెలల్లోనే దాదాపు 27 కిలోలు తగ్గింది. స్మృతి ఇరానీ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటో చూద్దామా?
Smriti Irani: సీరియల్ లోకి  రీఎంట్రీ ఇచ్చిన స్మృతి ఇరానీ.. ఒక్క ఎసిసోడ్ కి కళ్లు తిరిగే రేంజ్ లో రెమ్యూనరేషన్..!
Smriti Irani Remuneration Record Aug 11, 2025, 06:28 PM IST
Smriti Irani: సీరియల్ లోకి రీఎంట్రీ ఇచ్చిన స్మృతి ఇరానీ.. ఒక్క ఎసిసోడ్ కి కళ్లు తిరిగే రేంజ్ లో రెమ్యూనరేషన్..!
Smriti Irani Remuneration: సీరియల్ ప్రపంచాన్ని ఒక జమానాలో ఊపేసిన పేరు స్మృతి ఇరానీ.  తులసీగా ఓ ఇంటి అమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన  స్మృతి.. కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తెరపై కనిపించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది.    
Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦  కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..
Modi 3.0 Oath ceremony Jun 9, 2024, 07:51 PM IST
Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..
Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు. 
5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా  అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..
5th Lok Sabha Polls May 19, 2024, 08:34 AM IST
5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..
5th Phase Lok Sabha Polls 2024: 5వ విడత లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ సీట్లకు 695 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా సహా ముఖ్యమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
బగావో కేసీఆర్.. జితావో బీజేపీ.. నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
Elections 2023 Oct 21, 2023, 06:06 PM IST
బగావో కేసీఆర్.. జితావో బీజేపీ.. నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..    
Flying Kisses: రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిందెవరికి
Rahul Gandhi Aug 10, 2023, 03:31 AM IST
Flying Kisses: రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిందెవరికి
Flying Kisses: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. గాంధీ ఇంటి పేరు వివాదంలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో చాలాకాలం తరువాత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మరో గొడవలో ఇరుక్కున్నారు.   
Smriti Irani Demands Apology From Congress Party Over Remarks On Droupadi Murmu
President Jul 28, 2022, 03:00 PM IST
Smriti Irani: రాష్ట్రపతి ముర్మును అవమానించారంటూ స్మృతి ఇరానీ ఫైర్
Smriti Irani: రాష్ట్రపతి ముర్మును అవమానించారంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.   
Smriti Irani at BJP National Executive Meeting
BJP National Executive Meeting Jul 3, 2022, 12:00 PM IST
Smriti Irani: 'పేదల ఉన్నతికి ప్రధాని మోదీ కృషి చేశారు': స్మృతి ఇరానీ
BJP National Executive Meeting: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.   
Smriti Irani Press Confrence On Rahul Gandhi ED Summon
Rahul Gandhi Jun 14, 2022, 03:20 PM IST
ఆ పబ్లిషింగ్ సంస్థపై గాంధీ కుటుంబానికి ఎందుకంత ఆసక్తి
After pulling off an upset during the 2019 General elections in Uttar Pradesh's Amethi against Rahul Gandhi, Union Minister for Women & Child Development, Smriti Irani, shifts her focus to Wayanad in Kerala, which is also Gandhi's constituency.
Smriti Irani : ఏపీలో కేంద్ర పథకాలకు సీఎం జగన్‌ పేర్లు పెట్టడంపై స్మృతి ఇరానీ సీరియస్‌
Smriti Irani Dec 3, 2021, 08:24 PM IST
Smriti Irani : ఏపీలో కేంద్ర పథకాలకు సీఎం జగన్‌ పేర్లు పెట్టడంపై స్మృతి ఇరానీ సీరియస్‌
Union Minister Smriti Irani warns AP government : రాష్ట్రాలు తమకు నచ్చినట్టు పథకాలకు పేర్లు మార్చకోవడం సరికాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీరియస్ అన్నారు. కేంద్ర పథకాలకు ఆంధ్రప్రదేశ్‌లో పేర్లు మార్చడంపై కేంద్ర మంత్రి స్మృతి అభ్యంతరం తెలిపారు. ఏపీలో జగనన్న గోరుముద్ద.. జగనన్న పాల వెల్లువ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అనే పేర్లు పెట్టడాన్ని కేంద్రం  తప్పు పట్టింది. 
Disha Bills: కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉన్న ప్రతిష్ఠాత్మక దిశ బిల్లులు
Ap government Jul 29, 2021, 04:54 PM IST
Disha Bills: కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉన్న ప్రతిష్ఠాత్మక దిశ బిల్లులు
Disha Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన దిశ బిల్లులు త్వరలో హోం మంత్విత్వశాఖ ఆమోదం పొందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Disha App: దిశ చట్టంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం YS Jagan లేఖ
Disha app Jul 2, 2021, 04:34 PM IST
Disha App: దిశ చట్టంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం YS Jagan లేఖ
AP CM YS Jagan letter to Smriti Irani: దిశ ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.
Smriti Irani: స్మృతి ఇరానీ రేర్ వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్
Ekta Kapoor Jun 27, 2020, 03:55 PM IST
Smriti Irani: స్మృతి ఇరానీ రేర్ వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్
Smriti Irani`s 1998 video: ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ( Ekta Kapoor ) శుక్రవారం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ( Smriti Irani ) ఒకప్పుడు ఎలా కనిపించేవారో మీరు కూడా చూడవచ్చు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన ఒక పాత ఫోటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
పాకిస్తాన్‌కి రాహుల్ గాంధీ నుంచే మద్దతు : స్మృతి ఇరాని
Pakistan Aug 29, 2019, 08:31 AM IST
పాకిస్తాన్‌కి రాహుల్ గాంధీ నుంచే మద్దతు : స్మృతి ఇరాని
పాకిస్తాన్‌కి రాహుల్ గాంధీ నుంచే మద్దతు : స్మృతి ఇరాని
రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా చేయని పని చేసిన స్మృతి ఇరాని
Smriti Irani Jun 23, 2019, 09:45 AM IST
రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా చేయని పని చేసిన స్మృతి ఇరాని
రాహుల్ గాంధీ అమేథీలో గత 15 ఏళ్లుగా చేయని పనిని తాను చేస్తున్నానని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని అన్నారు.
బ్రేకింగ్ న్యూస్: అమిత్ షాకు హోమ్, కీలక నేతలకు దక్కిన కీలక శాఖల వివరాలు
Amit Shah gets Home ministry May 31, 2019, 01:13 PM IST
బ్రేకింగ్ న్యూస్: అమిత్ షాకు హోమ్, కీలక నేతలకు దక్కిన కీలక శాఖల వివరాలు
బ్రేకింగ్ న్యూస్: అమిత్ షాకు హోమ్, కీలక నేతలకు కీలక శాఖల కేటాయింపు
చిన్నప్పుడు గడిపిన ఇంటికి వెళ్లి.. కన్నీళ్ల పర్యంతమైన స్మృతి ఇరానీ
Smriti Irani Sep 16, 2018, 07:37 PM IST
చిన్నప్పుడు గడిపిన ఇంటికి వెళ్లి.. కన్నీళ్ల పర్యంతమైన స్మృతి ఇరానీ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈల గోల నిజమేనా ?
Parliament sessions Aug 1, 2018, 12:15 PM IST
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈల గోల నిజమేనా ?
                                                        
రాహుల్ గాంధీ చేస్తున్నవి రాబందు రాజకీయాలు: స్మృతి ఇరానీ
Rahul Gandhi Jul 23, 2018, 05:25 PM IST
రాహుల్ గాంధీ చేస్తున్నవి రాబందు రాజకీయాలు: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. 
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు
Arun Jaitley May 15, 2018, 10:52 AM IST
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు
కేంద్ర కేబినెట్‌లో పలు కీలక మార్పులు జరిగాయి.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • India vs England Semi Final: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్.. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!
    India vs England Semi Final 2026

    India vs England Semi Final: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్.. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!

  • SA vs NZ playing XI: టీ20 ప్రపంచకప్‌లో నేడే తొలి సెమీ-ఫైనల్..సౌతాఫ్రికా జోరును న్యూజిలాండ్ అడ్డుకోగలదా?
    SA Vs NZ
    SA vs NZ playing XI: టీ20 ప్రపంచకప్‌లో నేడే తొలి సెమీ-ఫైనల్..సౌతాఫ్రికా జోరును న్యూజిలాండ్ అడ్డుకోగలదా?
  • Stock Market: యుద్ధం జరుగుతున్నా డోంట్ కేర్ అంటున్న స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 6 లక్షల కోట్ల లాభం..!!
    Sensex
    Stock Market: యుద్ధం జరుగుతున్నా డోంట్ కేర్ అంటున్న స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 6 లక్షల కోట్ల లాభం..!!
  • Bengaluru: ఇదెక్కడి విడ్డూరం.. వంట విషయంలో అత్తతో పంచాయతీ.. కోడలు ఏంచేసిందో తెలుసా..?
    Bengaluru Techie Suicide
    Bengaluru: ఇదెక్కడి విడ్డూరం.. వంట విషయంలో అత్తతో పంచాయతీ.. కోడలు ఏంచేసిందో తెలుసా..?
  • AP Politics: ఉప ప్రధానిగా చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌.. తెరపైకి కొత్త ప్రచారం..!
    CM chandrababu naidu
    AP Politics: ఉప ప్రధానిగా చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌.. తెరపైకి కొత్త ప్రచారం..!
  • Dhulipalla: కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది.. టీడీపీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ళ..
    Dhulipalla Narendra Kumar
    Dhulipalla: కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది.. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ..
  • Tirumala: అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి.. భక్తులు దర్శనానికి అలా వెళ్లకూడదు, అలెర్ట్ చేసిన అధికారులు..!
    tirumala
    Tirumala: అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి.. భక్తులు దర్శనానికి అలా వెళ్లకూడదు, అలెర్ట్ చేసిన అధికారులు..!
  • Trump Epstein Files: ఇరాన్‌తో యుద్ధం నడుమ ట్రంప్‌‌నకు మరో దెబ్బ..బయటకు రానున్న ఎప్‌స్టీన్ ఫైల్స్..50,000 వీడియోలు!
    Donald Trump
    Trump Epstein Files: ఇరాన్‌తో యుద్ధం నడుమ ట్రంప్‌‌నకు మరో దెబ్బ..బయటకు రానున్న ఎప్‌స్టీన్ ఫైల్స్..50,000 వీడియోలు!
  • Samsung గెలాక్సీ S26 అల్ట్రా Vs షియోమీ 17 అల్ట్రా.. ఈ ఏడాది ఏది బెస్ట్?
    Samsung Galaxy S26
    Samsung గెలాక్సీ S26 అల్ట్రా Vs షియోమీ 17 అల్ట్రా.. ఈ ఏడాది ఏది బెస్ట్?
  • Moshenu Raju: చైర్మన్‌పై కూటమి సర్కార్‌ కుయుక్తులు.. మోషేన్‌ రాజును పంపించేద్దాం!
    no confidence motion
    Moshenu Raju: చైర్మన్‌పై కూటమి సర్కార్‌ కుయుక్తులు.. మోషేన్‌ రాజును పంపించేద్దాం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x