Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Highlights: చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 166 పరుగులు చేయగా.. ఎస్ఆర్హెచ్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
SRH Vs CSK Tickets: ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు టికెట్లు లభించక సాధారణ ప్రేక్షకులతోపాటు వీఐపీలు ఇబ్బంది పడడం తీవ్ర వివాదాస్పదమైంది. హెచ్‌సీఏ నిర్వహణపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
IPL 2024 SRH vs CSK: ఐపీఎల్ 2024 సీజన్ 17లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాల గురించి తెలుసుకుందాం.
Dhoni Fan Banner Viral: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని అలరించింది. ఓ అభిమాని అయితే..ప్రాణమైనా ఇచ్చేస్తానంటున్నాడు.
Dhoni Fires On Chennai Bowler Mukesh Chowdary: ఎంఎస్ ధోనీ జట్టు సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువనే ఉంటాయి. అలాంటి ధోనీ హైదరాబాద్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో బౌలర్ ముఖేష్ చౌదరీపై ఫైర్ అయ్యాడు.
IPL 2022, Chennai Super Kings crush Sunrisers Hyderabad. ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంది. సన్‌రైజర్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి చెందడంపై ఎస్ఆర్హెచ్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) స్పందించాడు.
ఐపీఎల్ 11 సీజన్లో ప్లేఆఫ్ పోరు నేడు ప్రారంభం కానుంది. ముంబై వేదికగా నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ (కోల్‌కతా vs రాజస్థాన్)లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ముంబాయి వాంఖేడ్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.