Summer Temparature : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతోన్నాయి. సూర్యుడు భగభగ మండిపోతోన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉండబోతోందని తెలుస్తోంది.
Summer Heat : భానుడి తీవ్రతకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉడికిపోతోన్నాయి. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 44.4 డిగ్రీలు నమోదైంది.
Heatwave Alert: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎండవేడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
Summer Drinks to Reduce Body Heat: ఎండా కాలంలో ఒంట్లో వేడి పెరగడం కామన్. ఈ వేడిని తగ్గించుకోకపోతే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ వేడిని తగ్గించే 5 డ్రింక్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.
Punjab govt: పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు భగవంత్ మాన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఇకపై గవర్నమెంట్ ఉద్యోగులు మధ్యాహ్నం గంటల వరకు పనిచేస్తే చాలని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం.
How to Beat the Heat: ఎండా కాలం మెుదలైంది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో శరీరం ఇట్టే వేడిక్కెతుంది. దీని కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వేసవిలో ఇంటిలో ఉన్న వాటితోనే మీ బాడీలోని వేడి తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Summer 2023 Forecast: వేసవి ప్రారంభమైపోయింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి వస్తున్న హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. దేశంలో ఈసారి ఎండాకాలం మండిపోనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం
Tulsi Plant: హిందూమతంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తీవ్ర అశుభమట. ఎండల వేడి నుంచి తులసి మొక్కలు ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
Coconut Benefits: ప్రకృతిలో విరివిగా లభించే అత్యద్భుత ఔషధం కొబ్బరి నీళ్లు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొబ్బరి నీళ్లంటే సాధారణంగా డీ హైడ్రేషన్ కోసమే అనుకుంటారంతా. కానీ స్థూలకాయం తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని మీకు తెలుసా..
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్డ్ కర్డ్‌లో చాలా రకాలున్నాయి.
Summer Hair Care Tips: బలమైన సూర్యకాంతి కారణంగా, జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. మీరు కూడా పాడైపోయిన జుట్టు విరగడం..నిస్తేజంగా ఉండే సమస్యతో పోరాడుతున్నట్లయితే, చెమట కారణంగా జుట్టు శిలీంధ్రాలు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయని పలు పరిశోధనల్లో నిపుణులు గుర్తించారు. వేసవిలో జుట్టు సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోండి
World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Summer Drinks: ఎండాకాలంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పండ్లతోనే సరికొత్తగా జ్యూస్ లు తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Summer Carnival at Hyderabad : హైదరాబాద్ నగరవాసులకు విభిన్న వినోదాలను అందించేందుకు సమ్మర్ ఉత్సవ్ మేళా అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 45 రోజుల పాటు సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తారు.
Sun stroke tips: వేసవి పీక్స్‌కు చేరుతోంది. మే నెలలో ఎండలు ఇంకా తీవ్రం కానున్నాయి. వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్నారులను ఎలా రక్షించుకోవాలనేది పరిశీలిద్దాం..
Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Migraine In Summers: మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పితో కూడిన సాధారణ నరాల సమస్య. ఈ సమస్య పురుషులతో పోలిస్తే స్త్రీలలో అధికంగా ఉంటుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుందని వైద్యులు తెలిపారు.
Man spins Table Fan blade wing for cooling. కరెంటు లేకపోవడం, ఎండ వేడిమితో వేసవిలో చల్లగా ఉండేందుకు ప్రజలు చాలా మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తెలివైన ఆలోచన చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.