Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి రచ్చ రేగింది. కొలీజియం సిఫార్సుల విషయంలోనే మళ్లీ వివాదం రాజుకుంటోంది. కేంద్ర విధానాన్ని తప్పుబట్టింది.
Supreme Court: సుప్రీంకోర్టులో మురో ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు అధికారికంగా ఆమోదముద్ర పడటంతో ముగ్గురి నియామకం అధికారికమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇప్పుడు కూడా కొలీజియం విషయంలో ఇరువురి మధ్య అంతరం పెరుగుతోంది. కొలీజియం సిఫార్సుల విషయంలో పేచీ ముదురుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అటు కేంద్ర న్యాయశాఖా కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను, ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Supreme court: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వర్సెస్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మధ్య మాటకు మాటగా కౌంటర్ నడుస్తోంది.
Supreme Court Judges: సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారిలో కేవలం 27 మంది మాత్రమే సేవలు అందిస్తుండగా మరో ఏడుగురి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసమే ప్రస్తుతం దేశంలోని అన్ని హై కోర్టుల నుంచి అర్హత కలిగిన న్యాయమూర్తుల వడపోత జరుగుతోంది. ఈ జాబితాలోంచే తాజాగా సుప్రీం కోర్టు కొలిజియం రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.
Gay Advocate: గే న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సిఫార్సుల్ని మరోసారి పునరుద్ఘాటించింది. అంతేకాకుండా..ఈ విషయమై కేంద్రంతో నెలకొన్న అభ్యంతరాల్ని సైతం బహిర్గతం చేసింది.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించనున్నారు.
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర న్యాయశాఖ ప్రతి సందర్భంలోనూ వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈసారి ఏకంగా కులాల కుంపటే రాజేసింది.
NJAC vs Collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై ప్రశ్నలు ఉత్పన్నమౌతున్న క్రమంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమీషన్ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యల నేపధ్యంలో అసలేం జరుగుతోంది.
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ మరోసారి వివాదాస్పదమౌతోంది. న్యాయమూర్తుల బదిలీతో కొలీజియం వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తగా..ఇప్పుడు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lawyers Protest: ఊహించినట్టే న్యాయమూర్తుల బదిలీలపై ఆందోళన ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులపై బదిలీ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష పాటిస్తోందని న్యాయవాదులు రోడ్డెక్కారు.
High Court Judges Transfer: భారతదేశంలో ఏడు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది. ఈ జాబితాపై గుజరాత్ అడ్వకేట్ల అభ్యర్ధనను మన్నించిన సుప్రీం కొలీజియం..మద్రాస్, తెలంగాణ అభ్యంతరాల్ని విస్మరించింది.
Sourabh Kirpal: సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్నాయి. ఒక గేను న్యాయమూర్తిగా నియమిస్తారనుకోవడం లేదంటూ సంచలనం రేపారు. ఆ వివరాలు మీ కోసం..
తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.
Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
CJI NV Ramana about Supreme Court judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకం కోసం ముగ్గురు మహిళా జడ్జిలతో కలిపి మొత్తం 9 మంది జడ్జిల పేర్లతో సీజేఐ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజీయం (Supreme Court collegium) ఓ జాబితాను సిద్ధం చేసి, కేంద్రానికి సిఫార్సు చేసినట్టుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.