CM REVANTH REDDY: తెలంగాణలో అధికార పార్టీ నేతలు హైకమాండ్‌ను లైట్ తీసుకుంటున్నారా..! రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై విజయోత్సవాలు నిర్వహించేందుకు చేపట్టిన సమావేశానికి నేతలు ఎందుకు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు గైర్వాజరు కావడం వెనుక కారణమేంటి..!
Telangana Congress: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త సారథిని నియమించింది తెలంగాణ కాంగ్రెస్. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.తెలంగాణకు పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రకటించింది. టీపీసీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారా..! సీనియర్లు వద్దన్నా.. మహేశ్ వైపే అధిష్టానం ఎందుకు మొగ్గుచూపింది. మరి మధుయాష్కీ గౌడ్‌కు ఏ పదవి ఇవ్వబోతున్నారు..!
Big Shock To T Congress: తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకిచ్చేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్‌లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
Another setback for the Congress party. Senior leader Marri Shasidhar Reddy, who has been a supporter of the party for a long time, has resigned from the party
మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ టికెట్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకు తలనొప్పిగా మారింది. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాకుండానే ఎవరికివారు టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించిన నేతలకు షోకాజ్ నోటీస్‌లు ఇవ్వాలని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.